మాన్‌సూన్ సీజన్‌లో శారీ, బ్లౌజ్ డిజైన్స్ ఎలాంటివి అయితే బావుంటుందో తేజస్విని గౌడను చూస్తే యంగ్ లేడీస్‌కు ఐడియా వస్తుంది. బ్లాక్ కలర్ శారీ అండ్ బ్లౌజ్... ఎప్పటికీ ఎవర్‌గ్రీన్! టీనేజ్ గాళ్స్, యంగ్ లేడీస్ కూడా ధరించవచ్చు. ఫ్లోరల్ ప్రింట్ శారీ, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్... మహిళలకు, ముఖ్యంగా యువతకు కొత్త లుక్ ఇస్తుంది. చీర అంచున డిజైన్ ఎంత వెరైటీగా ఉంటే అంత అంత ట్రెండీగా ఉంటుంది శారీకి డిఫరెంట్ లుక్ రావాలంటే... అంచు వెరీ ఇంపార్టెంట్! చూశారుగా గాల్లో ఎగిరితే ఎంత మంచి లుక్ వచ్చిందో! సిల్క్ శారీకి లైట్ ఎంబ్రాయిడరీ చేయించిన బ్లౌజ్ ఉంటే ఎంత ట్రెండీగా ఉంటుంది. ట్రెడిషనల్ అకేషన్స్, ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటివి ఉన్నప్పుడు ఇలా ముస్తాబు అయితే సరి! వర్షాకాలంలో పచ్చదనం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో లైట్ వెయిట్ గ్రీన్ శారీ అమ్మాయిలకు బావుంటుంది. ఫ్లోరల్ పింట్ శారీల్లో ఇదొక డిజైన్! బావుంది కదూ! (All Images And Video Courtesy: _tejaswini_gowda_official / Instagram) 'నీతోనే డ్యాన్స్ 2.0' టైటిల్ విన్నర్ న్యూస్‌తో పాటు మరిన్ని వివరాలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి