దేబ్‌జానీ మోదక్... పేరుకి బెంగాలీ అమ్మాయి. కానీ, మన ఇంటి పిల్ల అన్నట్టు చూస్తున్నారు తెలుగు టీవీ ఆడియన్స్.

ప్రజెంట్ 'సత్యభామ' సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద ప్రేక్షకుల మనసు దోచుకుంటుందీ బెంగాలీ భామ.

సీరియల్ స్టార్ అని తీసి పారేయకండి. సిల్వర్ స్క్రీన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోని అందం దేబ్‌జానీది.

మోడ్రన్ డ్రస్సుల్లో దేబ్‌జానీ మోదక్ ఫోటోలు చూస్తే ఎవరైనా హీరోయిన్ అని అంటారు.

సత్యభామ సీరియల్‌లో ఎక్కువగా చీరల్లో కనిపించే దేబ్‌జానీ మోదక్ జీన్స్ వేస్తే ఇలా ఉంటారు. 

బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లోనూ దేబ్‌జానీ మోదక్ ముఖం కళగా కనబడుతోంది కదూ!

'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు రాకముందు బెంగాలీలో హీరోయిన్ గా చేశారు దేబ్ జానీ

కలకత్తాలోని ఓ కేఫ్ దగ్గర దేబ్ జానీ మోదక్ దిగిన ఫోటో

స్నేహితులతో దేబ్‌జానీ! మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి (All Images Courtesy: debjanimodak / Instagram)

Thanks for Reading. UP NEXT

బ్లాక్ బికినీలో విష్ణు ప్రియ అందాల జాతర

View next story