అన్వేషించండి

Peddi: 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా

Peddi Nizam Release: 'పెద్ది' రిలీజ్ విషయంలో నెలకొన్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. దిల్ రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా రిలీజ్ కానుంది. దాంతో నైజాంలో రికార్డులు జాతరకు రెడీ అవుతోంది 'పెద్ది'.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దిల్ రాజు థియేటర్లలో 'పెద్ది' సినిమా విడుదల అవుతుంది.
  • సింగిల్ స్క్రీన్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ డిమాండ్ సమస్య పరిష్కరించబడింది.
  • ఎస్వీసీ థియేటర్లతో పాటు పలు ముఖ్య థియేటర్లలో సినిమా విడుదల ఖరారు.
  • నైజాంలో 'పెద్ది' భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

'దిల్' రాజు థియేటర్లలో 'పెద్ది' విడుదల అవుతుందా? లేదా? తమకు రెంటల్‌ సిస్టమ్ వద్దని, పర్సెంటేజ్ కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ చేసిన డిమాండ్ - ఆ ఇష్యూ ఎఫెక్ట్ 'పెద్ది'పై ఎంత ఉంటుంది? వంటి ప్రశ్నలకు తెర పడింది. 'పెద్ది' రిలీజ్ విషయంలో నెలకొన్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్టే. 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా విడుదల కానుంది. నైజాంలో రికార్డుల జాతరకు 'పెద్ది' రెడీ అవుతోంది.

ఎస్వీసీ థియేటర్లలో 'పెద్ది' రిలీజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో 'పెద్ది' డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం హాట్ టాపిక్‌ అయ్యింది. 'దిల్' రాజు - శిరీష్ సోదరులకు చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థ - మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ గురించి అందరికీ తెలుసు. ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గొడవ కూడా వాళ్ళిద్దరి మధ్య అన్నట్టు సాగింది. దానికి తోడు ఆదివారం విడుదల చేసిన 'పెద్ది' నైజాం థియేటర్ల లిస్టులో ఎస్వీసీ థియేటర్లు లేవు. దాంతో 'పెద్ది' విడుదల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని, దిల్ రాజు థియేటర్లలో సినిమా విడుదల ఉండకపోవచ్చని అనుమానాలు తలెత్తాయి. వాటికి చెక్ పడింది.   

నైజాం ఏరియాలోని ఎస్వీసీ సంస్థకు చెందిన అత్యధిక థియేటర్లలో 'పెద్ది' కూడా విడుదల కానుంది. సినిమా షోలు ఉంటాయని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ అంశంలో అగ్రిమెంట్ కూడా జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్‌లోని రెండు మేజర్ స్క్రీన్లు ఉన్నాయి. అలాగే, హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ - దేవి థియేటర్ కాంప్లెక్స్‌లో కూడా 'పెద్ది' విడుదల కానుంది. దీంతో నైజాంలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.

Photo Gallery: Priyanka Chopra Swimsuit Holiday - స్విమ్‌సూట్‌లో గ్లోబల్ స్టార్... మహేష్ 'వారణాసి' బ్రేక్‌లో ప్రియాంక చోప్రా ఏం చేసిందో చూశారా?

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమాల్లో నైజాం ఇప్పటి వరకు 'పెద్ది' సినిమాయే భారీ స్థాయి విడుదల అవుతున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తోంది. ఇంతకు ముందు మైత్రి ఇతర సినిమాలకు ఈ స్థాయిలో థియేటర్లు దొరకలేదు. ఇప్పుడు 'పెద్ది' నిర్మాతలు తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్, ఎక్స్ట్రా షోస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.

Photo Gallery: Rashmika Vijay Deverakonda Japan Trip - జపాన్‌ వీధుల్లో రష్మిక... హనీమూన్ తర్వాత భర్త విజయ్ దేవరకొండతో కలిసి

సమ్మర్ సీజన్‌లో సరైన సినిమా టాలీవుడ్‌ నుంచి రాలేదు. వేసవి వృథా అయ్యింది. ఈ తరుణంలో 'పెద్ది' లాంటి భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు. అయితే... రిలీజ్ ముందు కొంత హైడ్రామా నెలకొనడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు దానికి చెక్ పడింది. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో 'పెద్ది' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Photo Gallery: Naga Chaitanya Surprises Sobhita Dhulipala - శోభిత బర్త్ డే... ఆడియన్స్‌కు నాగ చైతన్య షాక్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget