అన్వేషించండి

Pawan Kalyan OG Ticket: పవర్ స్టార్ క్రేజ్ అట్లుంటది, OG సింగిల్ టికెట్ ధర రూ.5 లక్షలు - ఆ డబ్బులు ఏం చేశారో తెలుసా!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ OG విడుదలకు సిద్ధమవుతోంది.. ఈ మూవీ టికెట్ కి సంబంధించి వచ్చి అప్డేట్ వెరీ ఇంట్రెస్టింగ్...

OG Ticket Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవికి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 02 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అప్డేట్ అంతకుమించి వైబ్స్ క్రియేట్ చేస్తోంది. అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకున్న తీరు వైరల్ అవుతోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ OG కి సంబంధించి ఫస్ట్ నైజాం టికెట్ 5 లక్షలకు అమ్ముడైనట్టు టాక్. ఈ టికెట్ ని పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా అభిమాన బృందం కొనుగోలు చేసిందట.  

సెప్టెంబర్ 25న విడుదలకానున్న OG మూవీకోసం ప్రీ సేల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వేసిన వేలంలో ఫస్ట్ టికెను 5 లక్షలకు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ టికెట్ అమ్మగా వచ్చిన 5 లక్షల రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్టు అభిమానులు ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమా టికెట్ ధర 5 లక్షలు పలకడం ఓ రికార్డ్ అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ఉన్న బజ్ కి ఇదే నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజేతగా నిలిచి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షూటింగ్స్ కోసం టైమ్ కేటాయించేంత టైమ్ లేకపోయింది. అప్పటికే సెట్స్ మీదున్న హరిహరవీరమల్లు , ఓజీ షూటింగ్స్ ఎక్కడివక్కకే నిలిచిపోయాయి. అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదాపడుతూ వచ్చాయి. ప్రజాసేవలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త తీరిక చూసుకుని పెండంగ్ ప్రాజెక్ట్స్ పై కాన్సన్ ట్రేట్ చేశారు. హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తిచేయడం.. మూవీ థియేటర్లలోకి రావడం కూడా జరిగిపోయింది. తర్వాత ఓజీ షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే సెప్టెంబర్ 25 OG మూవీ థియేటర్లలోకి రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అదే రోజు అఖండ 2 కూడా వస్తుందని మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో రెండు సినిమాల్లో ఏదైనా వాయిదా పడుతుందేమో అనే టాక్ వచ్చింది. అఖండ 2 వాయిదా పడడంతో సెప్టెంబర్ 25 దసరా కానుకగా ఓజీ సింగిల్ గానే రాబోతోంది. మూవీపై భారీ అంచనాలున్నాయ్. ఎన్నికల ప్రచారంలోనూ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. OG బావుంటుంది, మీకు నచ్చుతుంది చూడండి అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయ్. పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు OG రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మి అందరి అంచనాలను పవన్ కళ్యాణ్ అందుకుంటారా..వెయిట్ అండ్ సీ...

వెండితెరపై పవర్ స్టార్ - రాజకీయాల్లో పీపుల్ స్టార్! పవన్ కి విశెష్ చెప్పిన నరేంద్ర మోదీ, చంద్రబాబు, లోకేష్, చిరంజీవి, అల్లు అర్జున్!... ఏమని పోస్ట్ పెట్టారో తెలుసుకునేందుకు  ఈ లింక్ క్లిక్ చేయండి

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget