By: ABP Desam | Updated at : 02 Jul 2022 11:30 AM (IST)
పక్కా కమర్షియల్ మూవీ స్టిల్
మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'పక్కా కమర్షియల్' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా మంచి వసూళ్లు సాధించిందని, గోపీచంద్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిందని చిత్ర బృందం పేర్కొంది.
Pakka Commercial First Day Collections: ప్రపంచవ్యాప్తంగా 'పక్కా కమర్షియల్' సినిమాకు మొదటి రోజు 6.3 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాణ సంస్థలు జీఏ 2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ తెలిపాయి. వెండితెరపై ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మిస్ కావొద్దని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also Read : 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?
విలక్షణ కథలతో వినోదాత్మక చిత్రాలు తీస్తూ... ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న మారుతి దర్శకత్వం వహించిన చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అంశాలతో సినిమా తీశారని, ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా రాశీ ఖన్నా (Raashi Khanna) క్యారెక్టరైజేషన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని అంటున్నారు.
Also Read : 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ
Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్మెంట్
తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?
Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్ పంచ్‌లు!
Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !
Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !