News
News
X

Oscars 2022: నటుడిగా స్మిత్, నటిగా జెస్సికా, 'డ్యూన్'కు అవార్డుల పంట - ఆస్కార్స్ 2022 విజేతలు వీరే

Oscar Awards 2022 Winners List: ఆస్కార్ 2022 అవార్డుల విజేతల వివరాలు ఇవిగో. ఎవరికి ఏ అవార్డు దక్కింది? ఏ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కాయి? అంటే...

FOLLOW US: 

Full list of Academy award winners 2022: ప్రపంచ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీలయ్యే పురస్కారం 'ఆస్కార్'. అవార్డు అందుకోవడమే కాదు, అవార్డుకు నామినేట్ అయితే చాలనుకునే సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆస్కార్స్ 2022' ప్రదానోత్సవం ప్రారంభమైంది. డ్యూన్, డోంట్ లుక్ అప్, డ్రైవ్ మై కార్, కింగ్ రిచర్డ్, కోడా, ది పవర్ ఆఫ్ ద డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ తదితర చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

ఉత్తమ నటుడు పురస్కారం విల్ స్మిత్‌ను వరించగా... ఉత్తమ నటిగా జెస్సికా చస్టీన్ నిలిచారు. ఉత్తమ దర్శకురాలి పురస్కారం అందుకున్న రెండో మహిళగా జేన్ కాంపియన్ చరిత్ర సృష్టించారు. అన్నిటికంటే ఎక్కువ అవార్డులు 'డ్యూన్'కు వచ్చారు. ఆరు విభాగాల్లో ఆ సినిమా పురస్కారం అందుకుంది. టెక్నికల్ విభాగాల్లో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. ఉత్తమ చిత్రంగా 'కోడా' నిలిచింది.

Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్

మరి, ఆస్కార్ ఎవర్ని వరించింది? ఆస్కార్ 2022 విజేతలు ఎవరు? ఎవరికి ఏ విభాగంలో పురస్కారం దక్కింది? ఏ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయి? అంటే...

ఇదిగో ఆస్కార్స్ 2022 విజేతలు జాబితా:
(Here's the list of 2022 Oscars winners):

 • ఉత్తమ నటుడు: విల్ స్మిత్ - కింగ్ రిచర్డ్
  (Best Actor Oscar 2022: Will Smith - King Richard movie)
 • ఉత్తమ నటి: జెస్సికా చస్టీన్ - ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే
  (Best Actress Oscar 2022: Jessica Chastain - The Eyes Of Tammy Faye)
 • ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్‌స‌ర్‌ - కోడా మూవీ
  (Best Actor in a Supporting Role: Troy Kotsur - Coda movie)
 • ఉత్తమ సహాయ నటి: అరియనా డిబోస్ - వెస్ట్ సైడ్ స్టోరీ
  (Best Actress in a Supporting Role: Ariana DeBose - West Side Story movie)
 • ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్  - 'ది పవర్ ఆఫ్ ది డాగ్' సినిమా
  (Best Director: Jane Campion - The Power Of The Dog movie)
 • ఉత్తమ చిత్రం: కోడా
  (Best Picture Oscar 2022: Coda)
 • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: డ్రైవ్ మై కార్ 
  (Best International Feature Film: Drive My Car)
 • ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఎన్‌కాంటో
  (Best Animated Feature film: Encanto)
 • ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: ది విండ్ షీల్డ్ వైపర్
  (Best Animated Short Film: The Windshield Wiper)
 • బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద లాంగ్ గుడ్ బై   
  (Best Live Action Short Film: The Long Goodbye movie)
 • బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్ 
  (Best Documentary Feature: summer of soul ...or when the revolution could not be televised)
 • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెనత్ బ్రానో - బెల్ ఫాస్ట్ మూవీ
  (Best Original Screenplay: Kenneth Branagh - Belfast movie)
 • బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే:  షాన్ హైడర్ - కోడా మూవీ
  (Best Adapted Screenplay: Sian Heder - Coda movie)
 • ఉత్తమ ఛాయాగ్రహణం: గ్రీగ్ ఫ్రైజ‌ర్‌ - డ్యూన్ మూవీ
  (Best cinematography: Greig Fraser - Dune Movie)
 • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ప్రాక్టీస్ వెర్మీట్టే, సుసానా సిపీస్
  (Best Production Design: Patrice Vermette, Zsuzsanna Sipos - Dune movie) 
 • విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియాన్ కానర్, గెర్డ్
  (Best Visual Effects: Paul Lambert, Tristan Myles, Brian Connor, Gerd Nefzer - Dune Movie)
 • బెస్ట్ ఒరిజినల్ స్కోర్: హన్స్ జిమ్మర్ - డ్యూన్ మూవీ
  (Best Original Score: Hans Zimmer -Dune movie)
 • బెస్ట్ ఒరిజినల్ సాంగ్: నో టైమ్ టు డై మూవీ టైటిల్ సాంగ్
  (Best Original Song: 'No Time To Die' from No Time to Die movie - Billie Eilish and Finneas O’Connell)
 • బెస్ట్ సౌండ్: మాక్ రూత్, మార్క్, థియో గ్రీన్, డౌగ్ హెంఫిల్, రోన్ బార్ట్లెట్ - డ్యూన్
  (Best Sound: Mac Ruth, Mark Mangini, Theo Green, Doug Hemphill, Ron Bartlett - Dune Movie)
 • బెస్ట్ ఎడిటింగ్: జో వాకర్ - డ్యూన్ మూవీ
  (Best Film editing: Joe Walker - Dune movie)
 • బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బివాన్ - క్రూయెల్లా మూవీ
  (Best Costume Design: Jenny Beavan - Cruella movie)

  Aslo Read: 'నాకు ఎవడి దోస్తీ అక్కర్లేదు' - 'కేజీఎఫ్2' ట్రైలర్ వచ్చేసిందోచ్
Published at : 28 Mar 2022 07:16 AM (IST) Tags: Oscar oscars 2022 oscars Oscars 2022 Winners List Oscar Awards 2022 Winners List Full list of Academy award winners 2022 94th academy awards winners list Oscars 2022 Best Movie Dune Movie Won Maximum Awards At Oscars 2022

సంబంధిత కథనాలు

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ 

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

టాప్ స్టోరీస్

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ