అన్వేషించండి

Varanasi: వారణాసి... విడుదలకు సరిగ్గా ఏడాది - చెప్పిన తేదీకి మహేష్, రాజమౌళి సినిమా

Varanasi Movie Release Date: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల 'వారణాసి' సినిమా చెప్పిన తేదీకి థియేటర్లలోకి రానుంది. ఆ విషయాన్ని ఇవాళ మరోసారి కన్ఫర్మ్ చేశారు.

One Year For Varanasi Movie Release: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే చెప్పిన తేదీకి విడుదల కావడం కష్టం ఏమో అని అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉండటం సహజం. ఎందుకంటే... ఆయన తీసే సినిమాలు అటువంటివి. లార్జర్ దేన్ లైఫ్ కథలు, భారీ విజువల్స్ - వీఎఫ్ఎక్స్ సినిమాలు కనుక ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి టైం పట్టడం సహజం. అయితే... ఈసారి మాత్రం లేట్ అయ్యే సమస్య లేదు.

వారణాసి... సరిగ్గా ఏడాది!
ఇవాళ తేదీ తెలుసుగా... ఏప్రిల్ 7! దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసుగా... సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ డెబ్యూ 'వారణాసి' థియేటర్లలోకి రానుంది. అయితే, అది ఈ ఏడాది కాదు... వచ్చే ఏడాది!

 Priyanka Chopra Photo Gallery: బికినీలో ప్రియాంక... 'వారణాసి' కోసం హైదరాబాద్ సిటీలో!

వారణాసి విడుదలకు సరిగ్గా ఏడాది ఉంది. అందుకని, చిత్ర బృందం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేసింది. కాలంలో ఓ ఏడాది ముందుకు వెళితే ఈ రోజు 'వారణాసి' షో టైం అని పేర్కొంది. సో... విడుదలలో ఎటువంటి ఆలస్యం ఉండదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది (2027) ఏప్రిల్ 7వ తేదీకి సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Also ReadPeddi: 'పెద్ది' వాయిదా పక్కా - మరి విడుదల జూన్ మొదటి వారంలోనా? లేదంటే...

ప్రస్తుతం 'వారణాసి' చిత్రీకరణ హైదరాబాద్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఇతర కీలక తారాగణం మీద రాజమౌళి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ రణకుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయకు చెందిన షోయింగ్ బిజినెస్ నిర్మాణ భాగస్వామి.

Also Read: Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget