అన్వేషించండి

Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు

Sayali Surve Missing: మాజీ మిస్ ఇండియా ఎర్త్ (2019) సయాలీ సుర్వేతో పాటు ఆమె నలుగురు పిల్లలు అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇస్లాం నుంచి మళ్ళీ హిందుత్వలోకి మారడంతో పలు ప్రశ్నలు వస్తున్నాయి.

Miss India Earth 2019 Sayali Surve Missing Or Kidnapped: మాజీ మిస్ ఇండియా ఎర్త్ (2019) విజేత, అందాల భామ సయాలీ సుర్వే కనిపించడం లేదు. ఆమెతో పాటు నలుగురు సంతానం కూడా అదృశ్యం అయ్యారు. ప్రస్తుతం సయాలీ సర్వే మిస్సింగ్  చర్చనీయాంశంగా మారింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి, మళ్ళీ హిందుత్వలోకి ఆమె మారడం, అదృశ్యం వెనుక పలు ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... 

ముస్లింతో ప్రేమ... పెళ్లి కోసం ఇస్లాంలోకి!
వ్యాపారవేత్త ఆతిఫ్ తాసేతో కొన్ని ఏళ్ల క్రితం సయాలీ సుర్వే ప్రేమలో పడ్డారు. ఆ వ్యక్తితో వివాహం కోసం మతం మార్చుకున్నారు. పెళ్లి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించడమే కాదు... తన పేరును అతీజాగా మార్చుకున్నారు.

వివాహమైన కొన్ని రోజుల పాటు ఆతిఫ్, అతీజా దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ఆ ముచ్చట ఎన్నాళ్లో గడవలేదు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే తనకు భర్త నుంచి వేధింపులు ఎదురయ్యాయని, తనను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని అతీజా అలియాస్ సయాలీ సర్వే ఆరోపణలు చేశారు. 

ఇస్లాం నుంచి మళ్ళీ హిందుత్వలోకి!
భర్త వేధింపుల వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటీవల తన నలుగురు పిల్లలతో కలిసి అత్తింటి నుంచి బయటకు వచ్చారు సయాలీ సర్వే. మళ్ళీ హిందూ మతంలోకి ఆమె మారారు. అతీజా నుంచి తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు.

Also Read: Priyanka Chopra Photo Gallery: బికినీలో ప్రియాంక... 'వారణాసి' కోసం హైదరాబాద్ సిటీలో!

హిందూ మతంలోకి మారిన కొన్ని రోజులకు... మహారాష్ట్రలోని పుణెలో గల పింప్రి చించ్వాడ్‌లో నలుగురు పిల్లలతో సహా సయాలీ సర్వే అదృశ్యం అయ్యారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను ఆమె భర్త, అత్తింటికి సంబంధించిన వ్యక్తులే కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పింప్రి చించ్వాడ్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. హిందూ మతంలోకి మారిన కొద్ది రోజులకే సయాలీ సర్వే మిస్ కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read: Peddi: 'పెద్ది' వాయిదా పక్కా - మరి విడుదల జూన్ మొదటి వారంలోనా? లేదంటే...

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget