అన్వేషించండి

Peddi: 'పెద్ది' వాయిదా పక్కా - మరి విడుదల జూన్ మొదటి వారంలోనా? లేదంటే...

Peddi Postponed: 'పెద్ది' సినిమా లేట్ అవ్వదని రామ్ చరణ్ చెప్పారు. కానీ, పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడటం తప్ప మరొక ఆప్షన్ లేదని ఇండస్ట్రీ టాక్.

Peddi New Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా 'పెద్ది' విడుదల ఎప్పుడు? అని ప్రశ్నిస్తే... ఏప్రిల్ 30న అని ఆన్సర్ వస్తుంది. అయితే... 'చెన్నై లవ్ స్టోరీ'లోని పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ వాయిదా పడుతుందని చెప్పారు. దాంతో ఆయన మీద మెగా అభిమానులు విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దాంతో వివరణ ఇవ్వవలసి వచ్చింది. కట్ చేస్తే.. 'రాకాస' టీంతో 'పెద్ది' లేట్ అవ్వదని చెప్పమని స్వయంగా రామ్ చరణ్ చెప్పారు. కానీ, పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

జూన్ మొదటి వారమా? చివరిలోనా?
Peddi Release On June 2026: ఏప్రిల్ 30న 'పెద్ది' విడుదల అయ్యే అవకాశాలు లేవని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. మరి, సినిమా ఎప్పుడు వస్తుంది? అంటే... జూన్ నెలలో అనే సమాధానం వినబడుతోంది.

Also Read: Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు ఫిక్స్‌, కానీ ట్విస్ట్

ప్రస్తుతానికి 'పెద్ది' సినిమా యూనిట్ రెండు ఆప్షన్స్ చూస్తోంది. ఒకటి... జూన్ తొలి వారంలో 4వ తేదీ. మరొకటి... జూన్ ఆఖరి వారంలో 24వ తేదీ. ఈ రెండు తేదీల్లో ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? అనేది త్వరలో తెలుస్తుంది. అందుకు తగ్గట్టు ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేయనున్నారు. ప్రస్తుతం 'పెద్ది' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ సిటీలో రామ్ చరణ్ పాల్గొనగా... కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

Also Read: Trisha: త్రిష ప్రేమ పలుకులు... విజయ్ కోసమా? సంగీతకు కౌంటరా?

రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, లెజెండరీ టాలీవుడ్ నటుడు జగపతి బాబు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'చికిరి చికిరి...', 'రై రై రారా' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రమిది.

Also Read: TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్

టాప్ హెడ్ లైన్స్

Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramayana First Review - 'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
Comedy Drama OTT: ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget