అన్వేషించండి

Dragon Glimpse Reaction : ఎన్టీఆర్ డ్రాగన్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ - 24 గంటల్లోనే న్యూ హిస్టరీ

Dragon Glimpse Record : ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుని సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

NTR Prashanth Neel Dragon Glimpse Record Views : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ డ్రాగన్ గ్లింప్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. సినిమాలో డైలాగ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా 24 గంటల్లోనే యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఏ మూవీ గ్లింప్స్‌కు కూడా సాధ్యం కాని రేర్ ఫీట్ సాధించింది. 

ఒక్క రోజులోనే...

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రి రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లింప్స్ కేవలం 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. 4 నిమిషాల వీడియో సోషల్ మీడియానే షేక్ చేసిందంటూ మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమా గ్లింప్స్‌కు కూడా ఇన్ని వ్యూస్ రాలేదని... ఇదే ఫస్ట్ టైం ఆల్ టైం రికార్డని వెల్లడించింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనని... భవిష్యత్తులో మరిన్ని రికార్డులు కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?

డ్రాగన్ న్యూ వరల్డ్

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీతో ఓ సరికొత్త ప్రపంచాన్నే పరిచయం చేయబోతున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ఎన్టీఆర్ మాస్ విశ్వరూపం కనిపించింది. సిల్వర్ స్క్రీన్‌పై ఎవరూ టచ్ చేయని ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను డ్రాగన్‌తో చూపించబోతున్నారు. నీల్ మార్క్ యాక్షన్, బ్లడ్ బాత్ కనిపించాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రతీ డైలాగ్... ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది.

'నిద్రపోయినప్పుడు నా కలలోకి చంపిన వాళ్ల ముఖాలు రావు. శత్రువుల ముఖాలు మాత్రమే కనబడతాయి. పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు.' అంటూ ఎన్టీఆర్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అందరి రోల్స్‌ను విలన్లలానే చూపించినా హీరో రోల్‌పై సస్పెన్స్ అలానే ఉంచారు. ఓపియమ్ అనే డ్రగ్ కోసం సాగే వార్, మాఫియా ప్రధానాంశంగా స్టోరీ తెరకెక్కనున్నట్లు రివీల్ చేశారు. మరి ఆ కొత్త  ప్రపంచం చూడాలంటే ఏడాది పాటు ఆగాల్సిందే.

రిలీజ్ ఎప్పుడంటే?

మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... భువనగౌడ సినిమాటోగ్రాఫర్. వచ్చే ఏడాది జూన్ 11న సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

Also Read : మిరాయ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - రితికా నాయక్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా!

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget