అన్వేషించండి

Devara 2 Update: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'దేవర 2'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర 2' పై బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. 'దేవర' రిలీజై శనివారానికి ఏడాది పూర్తైన సందర్భంగా సీక్వెల్ కోసం రెడీగా ఉండండి అంటూ సీక్రెట్ రివీల్ చేశారు మేకర్స్.

NTR's Devara 2 Movie Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా హై యాక్షన్ థ్రిల్లర్ 'దేవర'. 2024, సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పార్ట్ 2పై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దేవర @ 1 ఇయర్

దేవర సినిమా రిలీజై శనివారానికి ఏడాది పూర్తి కాగా... 'దేవర 2'పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'దేవర 2 కోసం రెడీగా ఉండండి' సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 'ప్రతీ తీరాన్ని వణికిస్తూ విధ్వంసం తీరాలను తాకి ఏడాది అయ్యింది. ప్రపంచం గుర్తించుకునే పేరు 'దేవర'. అది భయం అయినా, అది సంపాదించిన ప్రేమ అయినా ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు 'దేవర 2' కోసం సిద్ధం అవ్వండి.' అంటూ రాసుకొచ్చారు. ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది.

Also Read: ఇట్స్ అఫీషియల్... నాని 'ది ప్యారడైజ్' విలన్ 'శికంజా మాలిక్' - మోహన్ బాబు మాస్ లుక్‌ మీరు చూసుండరు!

దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఆమెకు టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ మూవీ. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌కు కూడా ఇదే ఫస్ట్ మూవీ. ఆయన నెగిటివ్ రోల్‌‌లో మెప్పించారు. వీరితో పాటే ప్రకాష్ రాజ్, శృతి మరాఠే, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యుయెల్ రోల్‌లో అదరగొట్టారు. పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా మూవీ రానున్నట్లు ముందే ప్రకటించారు.

తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు?

'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అంటూ రాజమౌళి బాహుబలి టైంలో హైప్ క్రియేట్ చేయగా... 'దేవర' విషయంలోనూ డైరెక్టర్ శివ తండ్రి 'దేవర'ను అమితంగా ప్రేమించే కుమారుడు 'వర' చంపినట్లు ఓ సన్నివేశం ఉంది. అలా ఎందుకు చేశాడు? అనేదే మిలియన్ మార్క్స్ క్వశ్చన్. దీంతో పాటే సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి? వారిని ఎవరు చంపారు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలకు పార్ట్ 2లో ఆన్సర్ దొరకనుంది. ఈ క్రమంలో సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ మూవీతో బిజీగా ఉన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget