అన్వేషించండి

Nithya Menen: ‘డియర్ ఎక్సెస్’గా వస్తున్న నిత్యా మీనన్ - ఆమె చేతిలో ఉన్నది ఏమిటీ, ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో!

Nithya Menen Birthday: చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న నిత్యా మీనన్.. తన పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ మూవీపై అప్డేట్ ఇచ్చింది. తాజాగా విడుదలయిన ఈ పోస్టర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Nithya Menen Upcoming Movie: కథ నచ్చి, అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నిత్యా మీనన్.. ఈ సినిమాలో నటిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ తన పాత్రకు ప్రాధాన్యత లేదంటే స్టార్ హీరోల సినిమాలను సైతం తాను రిజెక్ట్ చేస్తుందని సినీ సర్కిల్లో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంది నిత్యా. అందుకే ప్రస్తుతం తను సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది. గతేడాది సినిమాలు కాకుండా బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఏప్రిల్ 8న నిత్యా మీనన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో నిత్యా కొత్త మేక్ ఓవర్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది.

చేతిలో ఏంటది.?

కామినిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిత్యా మీనన్ నటిస్తున్న చిత్రమే ‘డియర్ ఎక్సెస్’. పోస్టర్, అందులో నిత్యా మీనన్ లుక్, టైటిల్ చూస్తుంటే ఇదొక ఫ్యాంటసీ రిలేషన్‌షిప్ డ్రామా అని అర్థమవుతోంది. మామూలుగా నిత్యా ఎక్కువగా పక్కింటమ్మాయి పాత్రల్లో నటించడానికే ఇష్టపడుతుంది. అంతే కాకుండా తన పాత్రల విషయంలో చాలా కచ్చితంగా ఉంటుంది. అలాంటి ఈ భామ.. ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ ఫ్యాంటసీ చిత్రాన్ని ఎంచుకోవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ టైటిల్ పోస్టర్‌లో ఒక చేతిలో నిత్యా మీనన్ ఏదో డ్రింక్ పట్టుకొని కనిపిస్తుంది. తన లుక్‌ను బట్టి చూస్తే అది మామూలు డ్రింక్ అని మాత్రం అనిపించడం లేదు. స్క్రీన్‌పై ఎప్పుడూ తాగనని తేల్చిచెప్పిన నిత్యా మీనన్.. ‘డియర్ ఎక్సెస్’ చిత్రం కోసం ఇంతలా మారిపోయిందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nithya Menen (@nithyamenen)

క్రేజీ కాంబినేషన్‌..

‘డియర్ ఎక్సెస్’లో నిత్యా మీనన్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ పాత్రల్లో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బాబర్ కనిపించనున్నారు. మలయాళ నటుడు దీపక్ పరంబోల్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. కామిని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీజీఎప్, అజయ్ సింగ్, రామ్కీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’లాంటి చార్ట్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొని ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు వినయ్ రాయ్. నవదీప్ కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నాడు. ప్రతీక్ బాబర్ హిందీలో హ్యాండ్‌సమ్ యంగ్ హీరోగా పేరు దక్కించుకున్నాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది.

వెబ్ సిరీస్‌లు మాత్రమే..

గతేడాది సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించింది నిత్యా మీనన్. 2023లో ‘కొలంబి’ అనే మలయాళ చిత్రంతో మాత్రమే ప్రేక్షకులను పలకరించింది. కానీ వెబ్ సిరీస్‌లతో మాత్రమే ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. ‘మాస్టర్ పీస్’, ‘కుమారి శ్రీమతి’ లాంటి రెండు డిఫరెంట్ జోనర్ వెబ్ సిరీస్‌లలో నిత్యా నటించి మెప్పించింది. ప్రస్తుతం తన చేతిలో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘రాయన్’ చిత్రం ఉండగా.. ఇప్పుడు ‘డియర్ ఎక్సెస్’ కూడా యాడ్ అయ్యింది. ఈ రెండు సినిమాలో 2024లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: అలాగైతే నేను చేయలేను, మెంటల్ నేను - టాలీవుడ్‌‌పై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget