ఈవెంట్స్‌లో ఎలాంటి చీరలు అయితే బాగుంటుందో కరిష్మా కపూర్‌ను చూసి ఇన్‌స్పైర్ అవ్వచ్చు.

సమ్మర్‌లో ఈవెంట్స్‌కు వెళ్లాలంటే ఇలాంటి ప్లెయిర్ చీర, దానిపై ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ పర్ఫెక్ట్.

ఇలాంటి షిమ్మరింగ్ చీర, దానిపై బ్లాక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్.. కాక్‌టెయిల్ పార్టీల్లో మిమ్మల్ని హైలెట్ చేస్తాయి.

బ్లాక్ అండ్ వైట్ అనేది ఎవర్‌గ్రీన్ కాంబినేషన్. ఆ కాంబో చీరపై ఇలాంటి డిఫరెంట్ ప్రింట్స్ మరింత మోడర్న్‌గా కనిపిస్తాయి.

షిమ్మరింగ్ చీరలపై హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌లు కూడా బాగుంటాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ.

పట్టుచీరలపై ప్లెయిన్, స్లీవ్‌లెస్ బ్లౌజులు కూడా బాగుంటాయని కరిష్మా నిరూపిస్తోంది.

డిజైనర్ వేర్‌ను ఇష్టపడేవారు ఇలాంటి సింపుల్‌గా ఉన్న మోడర్న్ లుక్ ఇచ్చే చీరలను ట్రై చేయవచ్చు.

సమ్మర్‌లో ఆటోమేటిక్‌గా ఇలాంటి ప్రింటెడ్ చీరలకే ఎక్కువ ఓట్లు పడతాయి. (All Images Credit: Karisma Kapoor/Instagram)