వెకేషన్ ఏదైనా ఇలాంటి కాటన్ ప్రాంక్ ట్రై చేయండి కంఫర్టెబుల్ గా ఉంటుంది

పార్టీకి ఇలా సింపుల్ గా మ్యాక్సీ టాప్ వేసేయండి, ట్రెండీగానే కాదు కంఫర్ట్ గానూ ఉంటుంది.

సమ్మర్ ఇలాంటి లైట్ కలర్ ఫ్రివర్ చేయండి, మీకు కూల్.. ఫీల్ ఇస్తాయి.

సమ్మర్ అంటనే కాటర్ వేర్, అలా బయటకు వెళ్లాలంటే ఇలాంటి ఫ్రాంక్స్ ధరించండి.

వేసవిలో ఈ టైప్ డ్రెస్ ఎంత కంఫర్ట్ ఇస్తాయో.. మీరూ ఇలా ట్రై చేయండి.

ఇలాంటి జంప్ సూట్స్ కూడా సమ్మర్ కి మంచి కంఫర్ట్, అయితే కాటన్ వే ధరించండి

ఇలాంటి లూజ్ జంప్ సూట్స్ కూడా సమ్మర్ వేర్ కి సౌకర్యంగా ఉంటాయి

అలా సాయంత్రం వేళ బయటకు వెళ్లాలంటే ఈ టైప్ డ్రెస్సెస్ తో రెడీ అయిపోండి.

ఈ టైప్ డ్రెస్సెస్ ని మీ సమ్మర్‌ వేర్‌ కలెక్షన్స్‌లో చేర్చేయండి, ఎక్కడికి వెళ్లిన కంఫర్ట్‌గా ఉంటుంది

Image Source: All Image Credit: mrunalthakur/Instagram

ఇలాంటి డ్రెస్సెస్ ఈజీ వేర్, ఈజీ క్యారింగ్.. సమ్మర్ లో మరింత సౌకర్యాన్ని ఇస్తాయి.