చీర అనగానే అమ్మాయిలు సొగసుగా కనిపించాలనుకుంటారు. అలాంటి వారు కళ్యాణి ప్రియదర్శి శారీ కలెక్షన్స్‌ ఫాలో అవ్వండి

ఇలాంటి ప్లెయిన్ సాప్ట్ నెట్ శారీపైకి కాస్తా ఎంబ్రాడయిరీ వర్క్ శారీ చూజ్ చేసుకోండి, సొగసుగా కనిపిస్తారు.

డార్క్ గ్రీన్ షిఫాన్ శారీకి గోల్డ్ ఎంబ్రాడయిరీ డిజైన్ శారీ ట్రెడిషనల్ లుక్ తో పాటు మిమ్మల్ని సొగసుగా చూపిస్తుంది

ఇలాంటి సింపుల్ ఎల్లో సిల్క్ శారీ కట్టారంటే రిచ్ లుక్ ఇస్తుంది

పికాక్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ శారీ మీకు ట్రెడిషనల్ లుక్ తో పాటు మిమ్మల్ని కొత్తగా చూపిస్తుంది

ఫ్లోరల్ ప్రింట్ శారీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్, అందులో ఆర్గాంజా అయితే మీ అందం రెట్టింపు అవుతుంది

ఇది చూడండి ఎంత సింపుల్ గా ఉందో, కొత్త పెళ్లి కూతురు ఇలా చీరకడితే సొగసుగా కనిపిస్తుంది

ఇంట్లో పండగా అయితే ఇలాంటి క్రీం కలర్ ప్లెయిన్ చీర ప్రిఫర్ చేయండి, అందంగా కనిపిస్తారు

పార్టీలకు ఇలాంటి సింపుల్ నెట్ శారీ ట్రై చేయండి సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా ఉంటారు

Image Source: All Image Credit: kalyanipriyadarshan/Instagram

చీరలోనే కాదు ఇలాంటి లెహంగా ధరించిన అమ్మాయిలు సొగసుగా ఉంటారు.