ఎక్కువగా మోడర్న్ డ్రెస్సులకు ప్రాధాన్యత ఇచ్చే సారా అలీ ఖాన్.. అప్పుడప్పుడు శారీ లుక్స్‌లో కూడా అదరగొడుతుంది.

సమ్మర్‌లో వైట్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్.. పార్టీలకు కూడా సెట్ అయిపోతుంది.

యెల్లో శారీ సమ్మర్ వేర్‌కు పర్ఫెక్ట్. దానిపై ఏ ప్రింట్స్ లేకపోయినా అందంగా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ.

మరీ సింపుల్‌గా ఉండకూడదు అనుకుంటే ఇలా అక్కడక్కడ చమ్కీలు ఉన్నవి కూడా సమ్మర్‌లో కొంతవరకు సౌకర్యంగానే ఉంటాయి.

యెల్లో, బ్లూ కాంబినేషన్‌లో చీర, పువ్వులతో బోర్డర్.. శారీ లుక్‌ను మరింత అందంగా మార్చేస్తుంది.

పింక్ శారీ, దానిపై చిన్న ప్రింట్స్.. చూడడానికి ఎంత అందంగా ఉందో కదా!

యెల్లో చీర, దానికి గోల్డ్ బోర్డర్.. ఎప్పటికీ సూపర్ హిట్ కాంబినేషన్.

పింక్ ప్రింటెడ్ శారీ, దానిపై మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్.. సమ్మర్ లుక్‌కు పర్ఫెక్ట్.(All Images Credit: Sara Ali Khan/Instagram)