Image Source: ABP Gallery

మలయాళంలో విడుదల అయిన ‘ఆడు జీవితం’ బ్లాక్‌బస్టర్ అయింది. కొన్ని మంచి మలయాళం సినిమాలు కూడా ఓటీటీలో ఉన్నాయి.

Image Source: ABP Gallery

దృశ్యం - ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

జనగణమన - ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయవచ్చు.

Image Source: ABP Gallery

హృదయం - ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

Image Source: ABP Gallery

బెంగళూరు డేస్ - ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

కుంబళంగి నైట్స్ - ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.

Image Source: ABP Gallery

ప్రేమమ్ - ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది.

Image Source: ABP Gallery

జల్లికట్టు - ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తెలుగు వెర్షన్ ఆహాలో చూడవచ్చు.

Image Source: ABP Gallery

భూతకాలం - భ్రమయుగం డైరెక్టర్ తీసిన ఈ సినిమా సోనీ లివ్‌లో ఉంది.

Image Source: ABP Gallery

ది గ్రేట్ ఇండియన్ కిచెన్ - ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.