పర్ఫెక్ట్‌ పార్టీ వేర్‌ చూస్‌ చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద సమస్య, అలాంటి వారు బర్త్‌డే గర్ల్‌ మన్నారాను చూసి నేర్చుకోండి

పార్టీలో డాజ్లింగ్ లుక్ కావాలంటే ఇలా విబ్రాంట్ బ్లూ కలర్ ప్రిఫర్ చూజ్ చేసుకోండి

ఫ్రెండ్స్/బాయ్ ఫ్రెండ్ తో అవుటింగ్ అయితే ఇలాంటి స్టైలిష్ వేర్ ఫ్రిఫర్ చేయండి.

బాయ్ ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ బర్త్ డే అయితే షాట్ మ్యాక్సీ టాప్ ధరించండి

క్లోజ్ ఫ్రెండ్ పార్టీ లేదా ఈవెంట్ కి వెళ్లాలా? అయితే ఇలాంటి డార్క్ కలర్ మ్యాక్సీ టాప్ ఎంచుకోండి

క్లోజ్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఇలాంటి ట్రెండీ లెహంగా వేసి వారికి సర్‌ప్రైజ్‌ ఇవ్వండి

స్పెషల్ ఈవెంట్ కి వెళ్లాలా? అయితే ఇలా ట్రెండీ సూట్ లో బాస్ లేడీ అయిపోయిండి

బర్త్ డే పార్టీకి ఇలాంటి డ్రెస్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది

బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ వెళ్తున్నారా? అయితే జీన్స్ పైకి చెక్స్ షోల్డర్ డ్రాప్ జాకేట్ వేసి ఆకట్టుకోండి

Image Source: All Image Credit: memannara/Instagram

ట్రెడిషనల్ ఈవెంట్స్ అయితే ఇలా సింపుల్ గా చీర కడితే మెరిసిపోతారంతే