కాబోయే పెళ్లికూతురు అదితి రావు కలెక్షన్ నుండి మీ బ్రైడల్ లుక్‌కు కావాల్సిన గెటప్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. పెళ్లికి హెవీగా కనిపించాలి అనుకునేవారికి ఇలాంటి ఫుల్ వర్క్ లెహెంగా పర్ఫెక్ట్. సంగీత్‌లో లెహెంగా కామన్ అనుకునేవారు ఇలాంటి సింపుల్ వర్క్ ఉన్న లంగా ఓణీ ట్రై చేయవచ్చు. పెళ్లిలో ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా అరుదుగా చూస్తుంటాం. దానికి తోడు డీప్ నెక్, బుట్ట చేతుల బ్లౌజ్ మోడర్న్‌గా ఉంటుంది. ఇలాంటి కలర్ కాంబినేషన్‌లోని లెహెంగా.. మెహందీకి మరింత బ్యూటీని యాడ్ చేస్తుంది. హల్దీకి ఎప్పుడూ వైట్, యెల్లో మాత్రమే కాదు.. ఇలాంటి వైట్, పింక్ కాంబినేషన్ లెహెంగాలు కూడా సింపుల్‌గా అందంగా ఉంటాయి. పెళ్లికి సింపుల్‌గా ఉండాలనుకునే అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి వారు ఇలాంటి ప్రింటెడ్ లెహెంగాను ఎంచుకోవచ్చు. సంగీత్‌లో హెవీగా కనిపించాలనుకుంటే ఇలాంటి డిజైనర్ వేర్ డ్రెస్ బాగుంటుంది. పట్టుచీర అంటే మక్కువ ఉన్నవారు.. దీనిని వారి పెళ్లి కలెక్షన్స్‌లో యాడ్ చేసుకోవచ్చు.