Image Source: Warner Bros

2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది.

Image Source: Warner Bros

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ విడుదల అయింది.

Image Source: Warner Bros

‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’లో గాడ్జిల్లా, కాంగ్‌లకు కొత్త సవాలు ఎదురవుతుంది.

Image Source: Warner Bros

ఈ సవాలును అవి ఎలా గెలిచాయన్నదే కథ.

Image Source: Warner Bros

‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’లో వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవల్ ఉంటాయి.

Image Source: Warner Bros

ఏ దశలోనూ అవి గ్రాఫిక్స్ కదా అనిపించవు.

Image Source: Warner Bros

క్లైమ్యాక్స్ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్.

Image Source: Warner Bros

అయితే గాడ్జిల్లా, కాంగ్ కలిసి ఎదుర్కునే విలన్ చాలా వీక్‌గా కనిపిస్తుంది.

Image Source: Warner Bros

కథ పరంగా కూడా ఇంతకు ముందు సినిమాల తరహాలోనే ఉంటుంది.

Image Source: Warner Bros

ఏబీపీ దేశం రేటింగ్: 2.5/5