Image Source: Sithara Ents

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ మొదటి రోజు రూ.23.7 కోట్ల వసూళ్లను సాధించింది.

Image Source: Sithara Ents

ఈ విషయాన్ని నిర్మాతలు అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

Image Source: Sithara Ents

కేవలం ఓవర్సీస్‌లోనే రూ.4.6 కోట్ల షేర్‌ను ‘టిల్లు స్క్వేర్’ వసూలు చేసింది.

Image Source: Sithara Ents

అంటే గ్రాస్ రూ.10 కోట్లకు పైనే ఉంటుంది.

Image Source: Sithara Ents

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.13.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Image Source: Sithara Ents

ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.9.25 కోట్ల వరకు ఉంది.

Image Source: Sithara Ents

కర్ణాటక, మిగతా భారతదేశం అంతా కలిపి రూ.45 లక్షల గ్రాస్ సాధించింది.

Image Source: Sithara Ents

ఈ సినిమా మొదటి రోజు రూ.23.7 కోట్ల గ్రాస్ (రూ.14.3 కోట్ల షేర్) వసూలు చేసింది.

Image Source: Sithara Ents

ఈ సినిమా బిజినెస్ రూ.28 కోట్ల వరకు జరగ్గా... సగానికి పైగా టార్గెట్ మొదటి రోజే ఫినిష్ చేసింది.

Image Source: Sithara Ents

ఫుల్ రన్‌లో రూ.100 కోట్ల గ్రాస్‌ను సాధించే అవకాశం ఉందని నిర్మాతలు అంటున్నారు.