స్నేహ బ్లౌజ్‌లు సింపుల్‌గా అందంగా ఉంటాయి. మరీ మీకూ అలా కావాలంటే ఇక్కడ చూడండి!

స్కేర్ నెక్ బ్లౌజ్ డిజైన్ ఎలాంటి శరీరాకృతి వారికైన సూట్ అవుతుంది. ఇది ట్రెడిషినల్ గా ఉన్నా ట్రెండీ టచ్ ఇస్తుంది

ఎల్‌బో హ్యాండ్స్‌ బ్లౌజ్‌ సింపుల్‌ అండ్‌ సూపర్‌ లుక్‌ ఇస్తుంది. ఇది ఎలాంటి అకేషన్‌కైన బెస్ట్‌ మ్యాచ్‌

ఈ కాంబినేషన్‌ ఎప్పటికీ ఎవర్‌ గ్రీనే, లేస్డ్‌ శారీకి ఎల్‌బో హ్యండ్స్‌ సింపుల్‌ బ్లౌజ్‌ వేశారంటే బెస్ట్‌ ఆప్షన్‌

గోల్డ్‌ అండ్‌ గ్రీన్‌ మిక్స్‌డ్‌ క్రేప్ శారీకి ఇలాంటి సింపుల్‌ డిజైన్‌ బ్లౌజ్‌ ప్లాన్‌ చేసుకోండి, అదిరిపోతుంది

సిల్క్ చీరకు ఇలాంటి ప్లేయిన్ ఫుల్ హ్యాండ్స్ స్లీవ్ బ్లౌజ్ మ్యాచింగ్ ట్రెడిషనల్ అండ్ స్టైల్ గా ఉంది కదా!

ఫ్లోరల్ శారీకి అదే సీక్వెన్స్ లో ఫుల్ లెన్త్ బ్లౌజ్ వేశారంటే ఫ్లార్మల్ అండ్ కూల్ లుక్ ఇస్తుంది.

ఇలాంటి డాటెడ్ ప్రింట్ శారీ బోట్ నెక్ అండ్ స్మాల్ ప్రింట్ బ్లౌజ్ వేసేయండి

ఈ టైప్ చీరకు ప్లఫ్పీ హ్యాండ్స్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి, స్పెషల్ అకేషన్స్ కి పర్ఫెక్ట్ మ్యాచ్

Image Source: All Image Credit: realactress_sneha/Instagram

ట్రెండీ అండ్ స్టైలిష్ గా ఉండాలంటే టర్టిల్ నెక్ అండ్ స్లీవ్ లెస్ వేసేయండి మీ చబ్బి లుక్ పర్ఫెక్ట్ చేస్తుంది