‘ప్రేమలు’తో ఓ రేంజ్‌ పాపులారిటీ సంపాదించుకున్న మమితా డ్రెస్ కలెక్షన్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అలా సరదాగా బయటికి వెళ్లాలంటే ఒకే కలర్‌లో సింపుల్ టీషర్ట్, ఫుల్ ప్యాంట్ చాలు అని నిరూపిస్తోంది మమితా.

ఈవెంట్‌కు వెళ్లాలి కానీ సింపుల్‌గా ఉండాలి అనుకుంటే ఇలాంటి డ్రెస్ పర్ఫెక్ట్.

చీరలంటే ప్రత్యేకమైన ఇష్టముండే వారు.. బ్లౌజ్ డిజైన్ ఇలా మోడర్న్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు.

ఈవెంట్‌లో కాస్త గ్రాండ్‌గా కనిపించాలంటే ఫుల్ వర్క్ బ్లౌజ్, మ్యాచ్ అయ్యే లెహెంగా వేస్తే సరి.

బ్లాక్ కలర్ ప్రింటెడ్ లెహెంగా, దానిపై సిల్వర్ జ్యువలరీ.. ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ అని మమితా మరోసారి గుర్తుచేస్తోంది.

ఆఫీస్ మీటింగ్స్‌లో హైలెట్ అవ్వాలంటే ఈ మమితా లుక్‌ను ఫాలో అయిపోవచ్చు.

వైన్ కలర్ షిమ్మరింగ్ ఫ్రాక్.. పార్టీలకు పర్ఫెక్ట్. (All Images Credit: Mamitha Baiju/Instagram)