పెళ్లిల్లో అమ్మాయిలు ట్రెడిషనల్ గా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తారు, అలాంటి వారు ప్రణీత లుక్ ఫాలో అయిపోండి!

మీ క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లి అయితే ఇలా సింపుల్ లెహంగాపైకి పర్ల్ జూవెల్లరీ సెట్ తో రెడీ అయిపోండి!

మీ రిలేటివ్స్ పెళ్లి వెళ్తున్నారా? లెహంగాపై ఈ హెయిర్ స్టైల్ వేశారంటే అందరి చూపు మీపైనే

సింపుల్ లెహంగాపైకి ఇలాంటి హేవీ జూవెల్లరీ వేశారంటే అదిరిపోతారంతే



ఇలా ఆర్గాంజ చీరకట్టి, ఇలాంటి నెక్లేస్ సెట్ తో రెడీ అయిపోండి!

దగ్గరి బంధువుల పెళ్లయితే ఇలా హేవీ జూవెల్లరీతో ముస్తాబవ్వండి

పెళ్లిలో సింపుల్ గా ఇలా చీరకట్టి యాంటిక్ జువెల్లరీతో ముస్తాబవ్వండి

ఇలా ఫుల్ స్లీవ్ వేసి నెక్ చౌకర్ తో ధరించండి, ట్రెడీషనల్ లుక్ కి ట్రెండి టచ్ ఇస్తుంది.

ఇలా పట్టుచీర కట్టీ సింపుల్ జూవెల్లరీతో ముస్తాబైపోండి

Image Source: All Image Credit: pranitha.insta/Instagram

ఇది చూశారా? ఎంత బాగుందో.. లంగావోణీపైకి ఇలా రెడీ అయిపోండి!