బుల్లితెరపై యాంకర్‌గా వెలిగిపోతున్న అనసూయ.. ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది.

38 ఏళ్ల వయసులోనూ అనసూయ చాలా ఫిట్‌గా, అందంగా కనిపించడానికి కారణం ఏంటో బయటపెట్టింది.

సమయం దొరికినప్పుడల్లా యోగా చేస్తూ ఫిట్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది అనసూయ.

శరీరం ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌కు వెళ్లడం, దానికి తగిన డైట్ మెయింటేయిన్ చేయడం తప్పనిసరి.

డంబెల్స్, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి మనిషి బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి.

ఓట్స్, నట్స్ లాంటి తీసుకుంటూ తానెప్పుడూ ఒక కచ్చితమైన డైట్‌ను ఫాలో అవుతానని పలుమార్లు బయటపెట్టింది అనసూయ.

హైడ్రేటెడ్‌గా ఉండడం కూడా డైట్ ప్లాన్‌లో కీలకమే. ప్రతీరోజు శరీరానికి తగినంత నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.

నోట్: ఈ సూచనలు మీ అవగాహన కోసం మాత్రమే. (All Images and Video Credit: Anasuya Bharadwaj/Instagram)