Image Source: ABP Gallery

తెలుగులో స్టార్ హీరోలకు ఫ్యాన్స్‌లో ఎంతో ఫాలోయింగ్ ఉంటుంది.

Image Source: ABP Gallery

దీంతో ప్రతి సినిమాకు వారు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Image Source: ABP Gallery

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పారితోషికం రూ.25 కోట్ల పైనే ఉంటుందట.

Image Source: ABP Gallery

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటారని టాక్.

Image Source: ABP Gallery

మెగా స్టార్ చిరంజీవి రూ.40 నుంచి రూ.70 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.

Image Source: ABP Gallery

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు తీసుకుంటారట.

Image Source: ABP Gallery

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నారని టాక్.

Image Source: ABP Gallery

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే రేంజ్‌లో వసూలు చేస్తున్నారని ఖబర్.

Image Source: ABP Gallery

అల్లు అర్జున్ రూ.100 కోట్ల నుంచి రూ.125 కోట్లు తీసుకుంటున్నారట.

Image Source: ABP Gallery

రెబల్ స్టార్ ప్రభాస్ పారితోషికం రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య ఉందట.