అన్వేషించండి

Niharika Konidela: ఎన్నో హగ్గులు, కిస్సులు - థాయ్‌లాండ్‌లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్న నిహారిక

Niharika Konidela: మెగా ప్రిన్సెస్ నిహారికా.. ఎక్కువగా ఒంటరిగా తిరగడానికి ఇష్టపడుతోంది. అదే విధంగా తాజాగా థాయ్‌లాండ్‌కు కూడా వెళ్లింది. అక్కడ తన ఎక్స్‌పీరియన్స్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Niharika Konidela in Thailand: సినీ సెలబ్రిటీలు సమయం దొరికితే చాలు.. ఎక్కడైనా ఫారిన్ చెక్కేయడానికి ఇష్టపడతారు. కొందరు అయితే సరదా కోసం, కాలక్షేపం కోసం ట్రిప్స్‌కు వెళ్తే.. మరికొందరు మాత్రం రొటీన్ లైఫ్‌లో దొరకని అడ్వెంచర్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ట్రిప్స్‌కు వెళ్తుంటారు. తాజాగా మెగా వారసురాలు నిహారిక కొణిదెల కూడా ఫారిన్ ట్రిప్‌లో ఉంది. అంతే కాకుండా ఈ ట్రిప్‌లో తను ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా ఏనుగులతో స్నేహం కూడా చేసుకుంది. థాయ్‌లాండ్‌కు వెళ్లిన నిహారిక.. తన ట్రిప్ గురించి స్పెషల్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

View this post on Instagram
 
A post shared by Niharika Konidela (@niharikakonidela)

ఎన్నో హగ్గులు, కిస్సులు

తాజాగా థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మైకు వెళ్లింది నిహారికా కొణిదెల. ‘కలగన్న హాలిడే’ అంటూ ఆ ట్రిప్‌లో తను చేసిన పనులు అన్నింటిని వీడియో రూపంలో షేర్ చేసింది. థాయ్‌లాండ్‌లో తను ఎక్కడ ఉంది? ఆ రూమ్ ఎలా ఉంది అని ముందుగా ఈ వీడియోలో చూపించింది. ఆ రూమ్ బయట ఉన్న అందమైన బాల్కనీని కూడా చూపించింది. ‘ఆ తర్వాత నేను లోకి అనే ఫ్రెండ్లీ ఏనుగును కలిశాను. ఏనుగులకు సంబంధించిన ఏ విషయం నన్ను ఎక్కువ హ్యాపీ చేస్తుందో తెలియదు. కానీ వాటితో సమయాన్ని గడపడం నాకు చాలా ఇష్టం. ఎన్నో హగ్స్, కిస్సులు కూడా ఇచ్చాను’ అంటూ నిహారిక వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో రన్ అయ్యింది.

View this post on Instagram
 
A post shared by Niharika Konidela (@niharikakonidela)

2024ను ఇలాగే ప్రారంభించాలనుకున్నాను

‘‘ఈ ట్రిప్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేను అడవి మధ్యలో వంట చేశాను. చేనేత పని చేయడానికి ప్రయత్నించాను. కొన్ని అద్భుతమైన వాటర్ ఫాల్స్‌ను చూశాను. అక్కడ ఉన్న ఒకేఒక్క మగ ఏనుగును కలిశాను. దానికి కేవలం 5 నెలల వయసు. ఈ ట్రిప్ చాలా జ్ఞాపకాలతో నిండిపోయింది. ఇది నా మనసులో చాలా ఎక్కువకాలం నిలిచిపోతుంది’’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. థాయ్‌లాండ్‌లో తను ఉన్న చోటు చాలా బాగుందని, ప్రకృతికి దగ్గరగా ఉందని, తను 2024ను ఎలా ప్రారంభించాలనుకుందో అచ్చం అలాగే చేస్తున్నానని నిహారిక బయటపెట్టింది. దీంతో పాటు ఒక ఏనుగులకు సంబంధించిన కేర్ టేకర్ ఒక రోజులో ఏమేం చేస్తాడు అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఒక వీడియోలో షేర్ చేసింది.

ఏనుగులతో సావాసం

ముందుగా ఏనుగులకు కేర్ టేకర్‌గా వెళ్లేముందు కొన్ని ప్రొటెక్షన్ టెక్నిక్స్ నేర్చుకోవాలని వీడియోలో చూపించింది నిహారిక. ఆ తర్వాత అడవి మధ్యలో వంట చేసుకోవాలంటూ తానే స్వయంగా వంట చేయడాన్ని చూపించింది. ఆపై ఏనుగులకు తినిపించింది. వాటికి స్నానం చేయించింది. చివరిగా బాంబూ కట్టలతో చేసిన పడవలో బేస్ క్యాంప్‌కు చేరుకున్నట్టుగా తెలిపింది. ఇక మధ్యలో అక్కడి గుడిలో స్వామిజీను కూడా కలిసినట్టుగా నిహారికా.. తన వీడియోలో చూపించింది. ఒంటరిగా ట్రిప్‌కు వెళ్లిన నిహారికా.. అడ్వెంచర్స్‌ను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది అంటే ఒకవేళ తనకు జీవితంపై విరక్తి వచ్చిందా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram
 
A post shared by Niharika Konidela (@niharikakonidela)

Also Read: ‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్ పాత్ర అలాంటిదేనా? ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget