News
News
X

Balakrishna: వైట్ అండ్ వైట్ వేసిన బాలయ్య - NBK 107 షూటింగ్ వీడియో లీక్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు లుక్స్‌లో కనిపించనున్నారు.

FOLLOW US: 

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సినిమా నిర్మిస్తోంది. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. 'సింహం వేట మొదలు' అంటూ ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. 'మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా బోసు డీకే' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను అలరించారు.

బాలకృష్ణకు 107వ చిత్రమిది (NBK 107). టీజర్, బాలకృష్ణ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఇందులో వైట్ అండ్ వైట్ వేసిన నట సింహం లుక్ లీక్ అయ్యింది. బ్లాక్ షర్ట్ వేసి, పంచెకట్టిన బాలకృష్ణ లుక్ విడుదల చేశారు. ఇది కాకుండా మరో లుక్ ఉందని లేటెస్టుగా లీక్ అయిన వీడియో చూస్తే తెలుస్తోంది.

టెంపుల్‌లో బాలకృష్ణ, కొంత మంది డ్యాన్సర్లు పాల్గొనగా సాంగ్ షూటింగ్  చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో వైట్ అండ్ వైట్ డ్రస్‌లో హీరో కనిపించారు. షాట్ గ్యాప్‌లో బాలకృష్ణ స్నాక్స్ తీసుకుంటున్న ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ సినిమా సెట్స్ నుంచి ఇలా ఫోటోలు లీక్ కావడం గతంలోనూ జరిగింది. మరోసారి ఇలా జరగకుండా చూడాలని బాలకృష్ణ ఫ్యాన్స్ కోరుతున్నారు. లేదంటే ప్రేక్షకులకు స‌ర్‌ప్రైజ్‌ మిస్ అవుతారని అంటున్నారు.

బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రమిది. అలాగే, 'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్.

Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఇందులో హానీ రోజ్ (Honesy Rose) రెండో కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో చేశారు.  ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన తారాగణం. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Published at : 21 Jul 2022 10:47 AM (IST) Tags: Nandamuri Balakrishna NBK 107 Movie Balakrishna White And White Look Leaked Balakrishna Look Leaked NBK 107 Song Visual Leaked

సంబంధిత కథనాలు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!