అన్వేషించండి
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు షాకిచ్చిన అభిమాని - ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి..!
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఓ నెటిజన్ షాకిచ్చాడు. ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీతో బిజీగా ఉన్న రకుల్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు షాకింగ్ ప్రశ్నఎదురైంది.

Image Credit: rakulpreet/Instagram
1/6

Rakul Prret Singh: రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొన్నటి వరకు తెలుగు వరస సినిమాలతో బిజీ బిజీగా కనిపించింది.
2/6

కానీ, ఈ మధ్య టాలీవుడ్ ఈ భామ సందడి కరువైంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్.. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.
3/6

ఈ సందర్భంగా రకుల్‌కు ఓ ఫ్యాన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఓ అభిమాని ఆమె ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రకుల్‌తో పాటు నెటిజన్లు సైతం కంగతిన్నారు.
4/6

కానీ, రకుల్ తెలివిగా సదరు నెటిజన్‌గా తనదై స్టైల్లో సమాధానం ఇచ్చింది. "ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి" సదరు నెటిజన్‌కు సరదాగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కామెంట్స్ వైరల్ అవుతుంది.
5/6

ఇక పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించిన సదరు అభిమాని ప్రశ్నకు షాకైనా అది బయటపెట్టకుండా ఫన్నీగా స్పందించడం ఆకట్టుకుంది. అంతేకాదు తన పెళ్లి ఫోటోను కూడా షేర్ చేసి అతడికి క్లారిటీ ఇచ్చింది.
6/6

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ రకుల్ పెళ్లాడింది. గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. ఈ పెళ్లికి కొద్దిమంది బాలీవుడ్ ప్రముఖులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
Published at : 04 Jul 2024 10:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
క్రికెట్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion