టీ20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచి భారత క్రికెటర్లు ముంబైలో సందడి చేశారు. మెరైన్ డ్రైవ్ లో జరిగిన విక్టరీ పరేడ్ లో భారత క్రికెటర్లు అభిమానులకు అభివాదం చేసుకుంటూ వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు.