అన్వేషించండి

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

నాగ చైతన్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘థాంక్యూ’ మూవీ టీజర్ వచ్చేసింది. ఇందులో చైతూ భిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు.

‘బంగార్రాజు’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీతో వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం ‘థాంక్యూ’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో చైతూ భిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌లు చైతూ సరసన నటిస్తున్న ఈ చిత్రం జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ‘100% లవ్’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’, ‘ప్రేమమ్’ చిత్రాలు గుర్తుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ సినిమాల తరహాలోనే ఇందులో కూడా టీనేజ్ నుంచి పెద్ద వయస్సు వరకు జీవితంలో ఎదురయ్యే చేదు, తీపి అనుభవాలతో ‘థాంక్యూ’ సినిమా సాగుతుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

‘‘నా సక్సెస్‌కు నేనే కారణం’’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ‘‘లైఫ్ లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను’’, ‘‘నన్ను నేను సరిచేసుకోడానికి.. నేను చేస్తున్న ప్రయాణమే ఇది’’ అనే డైలాగ్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించాడు చైతూ. అలా అవికా, మాళవిక, రాశీలతో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఫ్రెష్‌ ఫీల్‌ను ఇస్తున్నాయి. ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందించాడు. రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Thank You Movie Teaser:  

Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడు?

View this post on Instagram
 
A post shared by Avika Gor (@avikagor)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: ఐదు కోట్లో..పది కోట్లో ఇచ్చి క్షమాపణ అడుగు - జగన్‌కు షర్మిల సలహా
ఐదు కోట్లో..పది కోట్లో ఇచ్చి క్షమాపణ అడుగు - జగన్‌కు షర్మిల సలహా
Rythu Bharosa Success Meeting: మంగళవారం నాడు రైతు భరోసా విజయోత్సవ సభ, ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
మంగళవారం నాడు రైతు భరోసా విజయోత్సవ సభ, ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
Telangana Cabinet Meeting: మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
8 Vasanthalu: సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన '8 వసంతాలు' డైరెక్టర్... బ్రాహ్మణులు రేపిస్టులా? టీంపై మీడియా ఫైర్!
సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన '8 వసంతాలు' డైరెక్టర్... బ్రాహ్మణులు రేపిస్టులా? టీంపై మీడియా ఫైర్!
Advertisement

వీడియోలు

YS Jagan Arrest in Singayya Case | సింగయ్య మృతి కేసులో జగన్ అరెస్ట్
India vs England | మూడవ రోజు పర్వాలేదనిపించిన సాయి సుదర్శన్
Eng vs Ind First Test England First Innings All Out | మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ కు స్వల్ప ఆధిక్యం | ABP Desam
Manchu Vishnu About Prabhas | ఎమోషనల్ అయిన మంచు విష్ణు
Brahmanandam Speech Kanappa Pre Release | ఈ సినిమా ఎందుకు తీశారు అని అనుకున్నాను
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: ఐదు కోట్లో..పది కోట్లో ఇచ్చి క్షమాపణ అడుగు - జగన్‌కు షర్మిల సలహా
ఐదు కోట్లో..పది కోట్లో ఇచ్చి క్షమాపణ అడుగు - జగన్‌కు షర్మిల సలహా
Rythu Bharosa Success Meeting: మంగళవారం నాడు రైతు భరోసా విజయోత్సవ సభ, ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
మంగళవారం నాడు రైతు భరోసా విజయోత్సవ సభ, ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
Telangana Cabinet Meeting: మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
మంత్రివర్గ విస్తరణ తరువాత తొలి కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు సహా చర్చించే కీలక అంశాలివే
8 Vasanthalu: సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన '8 వసంతాలు' డైరెక్టర్... బ్రాహ్మణులు రేపిస్టులా? టీంపై మీడియా ఫైర్!
సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన '8 వసంతాలు' డైరెక్టర్... బ్రాహ్మణులు రేపిస్టులా? టీంపై మీడియా ఫైర్!
Gandhi Bhavan: గాంధీ భవన్‌లో గొర్రెలు, మేకలతో నిరసన తెలిపిన  యాదవుల డిమాండ్‌లు ఇవే
గాంధీ భవన్‌లో గొర్రెలు, మేకలతో నిరసన తెలిపిన యాదవుల డిమాండ్‌లు ఇవే
YS Jagan : మీరు భద్రత కల్పించకపోవడం వల్లనే సింగయ్య మృతి - చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు
మీరు భద్రత కల్పించకపోవడం వల్లనే సింగయ్య మృతి - చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు
Asthma Management Tips : ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది
ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది
Royal Enfield Bike: యూత్‌ఫుల్‌ ఫీచర్లున్న ఈ బండి కుర్రాళ్ల ఫేవరేట్‌ - రోజుకు 515 మంది కొన్నారు
యూత్‌ఫుల్‌ ఫీచర్లున్న ఈ బండి కుర్రాళ్ల ఫేవరేట్‌ - రోజుకు 515 మంది కొన్నారు
Embed widget