అన్వేషించండి
Kajal Aggarwal: బీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్
Kajal Aggarwal Birthday Celebrations: జూన్ 19న తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లారో తెలుసా?
బీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్
1/8

తెలుగుతెర చందమామ కాజల్ అగర్వాల్. ఈ అందాల భామ జన్మించినది జూన్ 19న. తన బర్త్ డేను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది కాజల్. ఆమె ఎక్కడికి వెళ్లారో తెలుసా? (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
2/8

కాజల్ అగర్వాల్ మాల్దీవుల్లో తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. భర్త, పిల్లాడితో పాటు తన చెల్లెలు నిషా ఫ్యామిలీని కూడా తీసుకు వెళ్లారు. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
3/8

భర్త గౌతమ్ కిచ్లూ, అబ్బాయి నీల్ కిచ్లూతో పుట్టినరోజు నాడు కాజల్ అగర్వాల్ క్యూట్ మూమెంట్. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
4/8

బీచ్... బికినీ... స్విమ్ సూట్... చెల్లెలితో సరదా కబుర్లు... కాజల్ పుట్టినరోజు చాలా సంతోషంగా గడిచిందని ఫోటోలు చూస్తే తెలియడం లేదూ! (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
5/8

అగర్వాల్ సిస్టర్స్.... నిషా అండ్ కాజల్ (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
6/8

భర్త గౌతమ్, పిల్లాడు నీల్ తో కలిసి సముద్ర తీరంలో సరదాగా నడుస్తున్న కాజల్ అగర్వాల్ కిచ్లూ. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
7/8

సముద్ర తీరంలో కాజల్ అగర్వాల్ (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
8/8

జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న 'కన్నప్ప' సినిమాలో పార్వతి పాత్రలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఆవిడ లేటెస్ట్ రిలీజ్ అదే. (Image Courtesy: kajalaggarwalofficial / Instagram)
Published at : 23 Jun 2025 09:12 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















