అన్వేషించండి

Brahmanandam Speech Kanappa Pre Release | ఈ సినిమా ఎందుకు తీశారు అని అనుకున్నాను

మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, స్టార్ హీరో ప్రభాస్ నటించిన కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మంచు మంచు విష్ణు ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ నా కోసం వచ్చిన దేవుడు అని అన్నారు మంచు  విష్ణు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడిని, నేను ప్రభాస్ కి కర్ణుడిని అని అన్నారు మంచు విష్ణు. అలాగే కన్నప్ప సినిమా మంచు విష్ణు తీయడానికి కారణం శివుడి ఆజ్ఞ మాత్రమే కారణం అని అన్నారు బ్రహ్మానందం. కన్నప్ప సినిమాలో నటించిన యాక్టర్స్ అంతా కూడా శివుడి ఆజ్ఞ వల్లే నటించారని అన్నారు బ్రహ్మానందం. కన్నప్ప సినిమా మంచు మోహన్ బాబు ఎందుకు తీస్తున్నారని అనుకున్నానని, ఈ సినిమా కోసం తండ్రి కొడుకు ఇద్దరు చాలా కష్టపడ్డారని అన్నారు హాస్య నటుడు బ్రహ్మానందం. అయితే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మోహన్ బాబు స్పీచ్ ఇస్తుంటే ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. నేను చెప్పింది మీరు కాస్త వినండి అంటూ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చారు మంచు మోహన్ బాబు.  

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
Podarillu Serial Today July 15th:విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన చక్రి,మహా...చూడముచ్చటైన జంటను చూసి జడ్జి ఏమన్నారు...?
పొదరిల్లు: విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన చక్రి,మహా...చూడముచ్చటైన జంటను చూసి జడ్జి ఏమన్నారు...?
Gundeninda Gudigantalu July15th Episode: శోభన చూపించిన డబ్బు ఆశ బాలు ఇంట్లో చిచ్చురేపిందా..? శృతి రవిని తప్పుబట్టడానికి కారణమేంటి..?
గుండెనిండా గుడిగంటలు: శోభన చూపించిన డబ్బు ఆశ బాలు ఇంట్లో చిచ్చురేపిందా..? శృతి రవిని తప్పుబట్టడానికి కారణమేంటి..?
Illu Illalu Pillalu Serial Today July 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 8 నెలల తర్వాత మళ్లీ మోపిదేవికి ప్రేమ! చిక్కుల్లో పడుతుందా! వల్లీకి దొరికిపోతుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 8 నెలల తర్వాత మళ్లీ మోపిదేవికి ప్రేమ! చిక్కుల్లో పడుతుందా! వల్లీకి దొరికిపోతుందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget