అన్వేషించండి

Vishwambhara Special Song: చిరు లుక్కుతో పాటు స్టెప్స్, విజువల్స్‌ లీక్... వైరల్ అయ్యాక పోస్ట్ డిలీట్ చేసిన హీరోయిన్

Chiranjeevi Mouni Roy Photo: చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ విజువల్స్, స్టెప్స్, లుక్ రివీల్ అయ్యే ఫోటోలు షేర్ చేసి మళ్ళీ డిలీట్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సోషియా ఫాంటసీ సినిమా 'విశ్వంభర'లో బాలీవుడ్ భామ మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమెకు తొలి సాంగ్ ఇది. పైగా, చిరు మూవీ! ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉందనుకుంట... విజువల్స్, లుక్స్, స్టెప్స్ రివీల్ అయ్యేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

'విశ్వంభర' సెట్స్ నుంచి పోస్ట్...
వెంటనే డిలీట్ చేసిన మౌనీ రాయ్!
Mouni Roy deletes Vishwambhara special song post: 'విశ్వంభర' సినిమాలోని ప్రత్యేక గీతంలో చిరంజీవితో కలిసి మౌనీ రాయ్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. సాంగ్ షూటింగ్ ఫినిష్ అయ్యింది. దాంతో చిరు, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో దిగిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. 'విశ్వంభర' టీం అలర్ట్ అయ్యిందో లేదంటే మరొకటో... వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. దాంతో  ఆ ఫోటోలు లీక్ అయ్యాయని ఫ్యాన్స్, ఆడియన్స్ భావిస్తున్నారు. మౌనీ రాయ్, చిరు ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read: వార్ 2 వర్సెస్ కూలీ... రజనీ మూవీని డామినేట్ చేసిన ఎన్టీఆర్ సినిమా

ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయితే స్పెషల్ సాంగ్ భీమ్స్ చేశారు. దాంతో రూమర్లు వచ్చాయి. 'హరి హర వీరమల్లు' మూవీ ఆర్ఆర్ పనుల్లో కీరవాణి బిజీగా ఉన్న టైంలోనే ఇలా భీమ్స్ చేత విశ్వంభర టీం ఈ స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేయించుకుంది. ఈ విషయం మీద వశిష్ట స్పందించి క్లారిటీ ఇవ్వడంతో రూమర్లు ఆగిపోయాయి. అప్పటి వరకు కీరవాణి ఇచ్చిన ఆ స్పెషల్ సాంగ్ ట్యూన్ నచ్చకపోవడం వల్ల ట్రెండింగ్‌లో ఉన్న భీమ్స్‌తో కంపోజ్ చేయించుకున్నారనే రూమర్లు వచ్చాయి. కానీ వశిష్ట జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆ రూమర్లు ఆగిపోయాయి.

Also Readవిజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?


విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ సందిగ్థత నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. టీజర్ తరువాత వీఎఫ్ఎక్స్ మీద భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇక వశిష్ట ఆ ట్రోలింగ్, విమర్శల్ని చాలా సీరియస్‌గా తీసుకుని మళ్లీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన అవుట్ పుట్ వచ్చిన తరువాత, సంతృప్తి చెందిన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వశిష్ట చెబుతున్నారు.  'విశ్వంభర' సినిమా నుంచి అప్డేట్లు రావడం లేదని మెగా ఫ్యాన్స్ కొందరు చాలా అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అవి వచ్చాకే రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తామని డైరెక్టర్ వశిష్ట చెబుతున్న సంగతి తెలిసిందే. భూ లోకం టు సత్య లోకం అంటూ సినిమాకు సంబంధించిన కథ, బ్యాక్ డ్రాప్‌ను కూడా రివీల్ చేసేస్తున్నారు. ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.  

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget