అన్వేషించండి

War 2 Vs Coolie: వార్ 2 వర్సెస్ కూలీ... రజనీ మూవీని డామినేట్ చేసిన ఎన్టీఆర్ సినిమా

August 14 Movie Releases 2025: ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న 'వార్ 2', 'కూలీ' సినిమాలపై దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. ఒక్క విషయంలో రజనీకాంత్ సినిమాను ఎన్టీఆర్ మూవీ డామినేట్ చేసింది. 

బాక్సాఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆగస్టు 14న 'కూలీ', 'వార్ 2' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్క విషయంలో రజనీ సినిమాను ఎన్టీఆర్ మూవీ డామినేట్ చేసింది. అది ఏమిటో తెలుసా?

'కూలీ' కంటే 'వార్ 2' పెద్దది
మాఫియా నేపథ్యంలో 'కూలీ' తెరకెక్కింది. ఒక రిటైర్డ్ డాన్ (రజనీకాంత్) తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మాఫియాలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అతను ఏం చేశాడు? అనేది కథ. 'వార్ 2' విషయానికి వస్తే... కబీర్ (హృతిక్ రోషన్) 'రా' ఏజెంట్. ఒక మిషన్ విషయంలో దేశానికి ఎదురు తిరుగుతాడు. అతడ్ని పట్టుకోవడం కోసం మరొక ఏజెంట్ (ఎన్టీఆర్)ను రంగంలోకి దించుతుంది 'రా'. వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధమే 'వార్ 2' కథ. 

'కూలీ', 'వార్ 2'... రెండూ యాక్షన్ కథలే. రెండిటిలోనూ దేశమంతటా - పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసిన స్టార్స్ ఉన్నారు. అయితే 'కూలీ' కంటే 'వార్ 2' పెద్ద సినిమా. బిజినెస్ పరంగా లేదంటే స్టార్ కాస్ట్ పరంగా ఈ మాట చెప్పడం లేదు. రన్ టైమ్ పరంగా చెబుతున్న మాట. 

'కూలీ' రన్ టైమ్ 2.50 గంటలు అయితే... ఆ సినిమా కంటే 'వార్ 2' పావుగంట పెద్దది. అవును... ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన సినిమా రన్ టైమ్ 3.05 గంటలు. అదీ సంగతి. 

Also Read: 'కింగ్‌డమ్‌' ఫస్ట్ షో డీటెయిల్స్... విజయ్ దేవరకొండ సినిమాకు ట్విట్టర్ రివ్యూస్, USA Premier Shows రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

'వార్ 2'కు తెలుగు భారీ క్రేజ్ నెలకొనడానికి కారణం ఎన్టీఆర్. రజనీకి తెలుగులో క్రేజ్ ఉన్నప్పటికీ... నాగార్జున విలన్ రోల్ చేయడం వల్ల 'కూలీ'కి మరింత క్రేజ్ ఏర్పడింది. ఇంకా ఆ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రత్యేక గీతం 'మోనికా...'లో సందడి చేశారు.

తెలుగులో ఎవరు విడుదల చేస్తున్నారంటే?
War 2 Movie Telugu Release Rights: 'వార్ 2'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ ముందు సినిమా 'దేవర'ను కూడా నాగవంశీ విడుదల చేశారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్... ఇద్దరితో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలను నాగవంశీ కుటుంబం నిర్మిస్తోంది. 'కూలీ' సినిమాను తెలుగులో అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు.

Also Readవిజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget