అన్వేషించండి

GodFather Movie Release Date: 'గాడ్ ఫాదర్' విడుదల తేదీ కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్!?

Megastar Chiranjeevi's GodFather Movie Latest Update: మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా విడుదల తేదీ ఖరారు చేసినట్టు సమాచారం.

'ఆచార్య' (Acharya Movie) సినిమాతో ఈ నెల 29న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రేక్షకుల ముందుకు రావడం గ్యారెంటీ! అందులో మరో సందేహం లేదు. ఆ సినిమా వచ్చిన మూడు నెలలకు మరో సినిమాను విడుదల చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారా? అంటే... ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి 'అవును' అనే సమాధానం వస్తోంది.

'ఆచార్య' చిత్రీకరణ పూర్తి చేసిన చిరంజీవి... ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' (God Father Movie), 'భోళా శంకర్', కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా (వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం) షూటింగ్స్ చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి 'ఎస్' చెప్పారు. ఈ సినిమాల్లో 'గాడ్ ఫాదర్' షూటింగ్ చివరి దశకు (God Father Shooting In Final Stages) వచ్చింది. ఆ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఆగస్టు 11న 'గాడ్ ఫాదర్' (Chiranjeevi's GodFather will hit the screens on August 11th?) ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఆల్రెడీ చిరంజీవి ఆ విడుదల తేదీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆగస్టు 11 గురువారం వచ్చింది. ఆగస్టు 15 సోమవారం వచ్చింది. లాంగ్ వీకెండ్ కావడంతో ఆ డేట్ బెస్ట్ అనుకుంటున్నారట.

మోహన్ రాజా దర్శకత్వంలో... కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, సల్మాన్ మీద ఒక సాంగ్ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

ఆగస్టు 12న సమంత 'యశోద' విడుదలకు రెడీ అవుతోంది. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' కూడా ఉంది. ఒకవేళ చిరంజీవి సినిమా వస్తే... అఖిల్ సినిమా వెనక్కి వెళ్ళవచ్చు. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కాబట్టి 'యశోద'కు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ఆ సినిమాకు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఆగస్టుకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి అప్పటికి లెక్కలు మారవచ్చు. కొన్ని సినిమాలు ముందుకు రావచ్చు. కొన్ని సినిమాలు వెనక్కి కూడా వెళ్ళవచ్చు. ఏం జరుగుతుందో? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Also Read: తమిళ తెరకు అక్కినేని నాగచైతన్య, తెలుగుతో పాటు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
PVC Aadhaar Card: క్రెడిట్‌ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్‌ కార్డ్‌ - ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ చేయొచ్చు
క్రెడిట్‌ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్‌ కార్డ్‌ - ఇంట్లో కూర్చునే ఆర్డర్‌ చేయొచ్చు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Embed widget