అన్వేషించండి

Manchu Manoj Daughter: అమ్మాయికి పేరు పెట్టిన మనోజ్, మౌనిక - ఆ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా!

Manchu Manoj Daughter Name: మంచు మనోజ్, మౌనిక భూమా మంచు దంపతులు తమ కుమార్తెకు నామకరణం చేశారు. ఫస్ట్ ఫోటో సైతం విడుదల చేశారు. ఆ పేరు ఏమిటి? ఆ పేరు పెట్టడం వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి.

Manchu Manoj and Bhuma Mounika daughter name: యువ కథానాయకుడు, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన కుమార్తెను పరిచయం చేశారు. భార్య భూమా మౌనికా రెడ్డి, తనయుడు ధైరవ్, తాను కలిసి దిగిన ఫోటో షేర్ చేసిన మనోజ్... అమ్మాయి పేరు వెల్లడించారు. 

దేవసేన శోభా ఎంఎం... డాటర్ ఆఫ్ మనోజ్!
తమ కుమార్తెకు దేవసేన శోభా ఎంఎం అని మంచు మనోజ్, మౌనిక దంపతులు నామకరణం చేశారు. ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని సైతం మంచు మనోజ్ తెలిపారు.

''మీ అందరి (ప్రేక్షకులు, అభిమానుల) ఆశీస్సులతో మా బిడ్డ దేవసేన శోభ ఎంఎం (Devasena Shobha MM)ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఎంఎం పులి  (MM Puli) అనే తన ముద్దు పేరు ద్వారా మీ అందరికీ మా అమ్మాయి బాగా తెలుసు. ఆ పరమశివుని భక్తులమైన మేము మా చిన్నారి తల్లి పేరును సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన 'దేవసేన' పేరును మా పాపకు పెట్టుకున్నాం. మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి  పేరు నుంచి 'శోభ' అనే పేరును తీసుకున్నాం. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి'' అని మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ లేఖ షేర్ చేశారు.

Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

చిట్టి చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటున్న అన్న!
తన చిట్టి చెల్లెలు దేవసేన శోభా ఎంఎంను అన్నయ్య ధైరవ్ నాగిరెడ్డి ఎంతో ప్రేమగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని మంచు మనోజ్ తెలిపారు.‌ తన మామయ్య గారు శ్రీ భూమా నాగిరెడ్డి గారి వారసత్వం ఇలాగే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.


తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ థాంక్స్!
అమ్మాయికి పేరు పెట్టిన విషయాన్ని వెల్లడించిన లేఖలో తల్లిదండ్రులకు, తమ తోబుట్టువులకు సైతం మనోజ్ థాంక్స్ చెప్పారు. ''మా జీవితంలో అడుగుడునా అండగా ఉంటూ... మాకు కొండంత బలంగా నిలుస్తున్న మా తల్లిదండ్రులు శ్రీ మోహన్ బాబు గారు, శ్రీమతి నిర్మలా దేవి గారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి. నా జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్న మా అక్క లక్ష్మీ మంచు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా మౌనిక తోబుట్టువులు అఖిల భూమా, విఖ్యాత్ భూమా, వారి కుటుంబ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు. మొదటి నుండి నాకు తోడుగా ఉన్న స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఇంటి దీపం, మా కంటి వెలుగు, మా చిన్నారి దేవసేన శోభాకు మీ అందరి దీవెనలు కావాలి'' అని మనోజ్ ఆ లేఖను ముగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న తమకు కుమార్తె జన్మించిన విషయాన్ని వెల్లడించారు.

Also Readపవన్‌ కళ్యాణ్‌ను ఏపీ సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget