Kareena Kapoor Trending: కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? హిందువులను అవమానించడమే - ట్రోలింగ్ గురూ
'కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? బొట్టు లేకపోతే బిజినెస్ లేదు!' అంటూ సోషల్ మీడియాలో కొందరు తెగేసి చెబుతున్నారు. లేటెస్టుగా కరీనాపై ట్రోలింగ్ ఎందుకు మొదలైందంటే...
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో లేటెస్టుగా ట్రోలింగ్‌కు బలవుతోన్న హిందీ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Trolled on Twitter). రీసెంట్‌గా కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్‌పై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెళ్లి తర్వాత నుదుట సింధూరం పెట్టుకోలేదని ట్రోల్ చేశారు. కరీనాపై వస్తున్న ట్రోల్స్‌కు కారణం కూడా సింధూరమే. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి.
కరీనా వివాహమై చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు బొట్టు ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారంటే... దానికి జ్యువెలరీ యాడ్ కారణం. వాణిజ్య ప్రకటనపై వ్యతిరేకత, వేడి కరీనాకూ తగులుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...
మలబార్ గోల్డ్ (Malabar Gold) సంస్థకు కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్. అక్షయ తృతీయ సందర్భంగా ఒక యాడ్ ఇచ్చింది. అందులో కరీనా కపూర్ నుదుట బొట్టు లేదు. ఇది చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. 'బొట్టు లేకపోతే బిజినెస్ లేదు' (#No_Bindi_No_Business), 'బాయ్ కాట్ మలబార్ గోల్డ్ (#Boycott_MalabarGold) అంటూ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.
Also Read: సమంత వార్నింగ్ ఎవరికి? కాజల్ డెలివరీకి, వార్నింగ్‌కు లింక్ ఉందా?
కరీనా నుదుట బొట్టు లేకుండా యాడ్ ఇవ్వడం హిందువులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కొందరు కరీనా కపూర్ మీద కూడా విమర్శలు మొదలుపెట్టారు.
Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?
The auspicious day of #AkshayaTritiya by having Kareena Kapoor Khan as a model with no bindi on her forehead. Why no bindi for Hindu festivals⁉️
— Krishna Kumar Sharma KN (@SanakkSharma2) April 22, 2022
So, #NoBindiNoBusiness
and #Boycott_MalabarGold
Malabar Gold peoples disgrace our goodold tradition, 👉🏼shame on them. pic.twitter.com/WXJ6ivDuyQ
Bring Happiness & Prosperity this Akshaya Tritiya ....
— 🚩Poorva Pawar (सौ.पूर्वा पवार) (@poorva_pawar) April 22, 2022
Without Bindi/kumkum how Hindu woman can be happy...❓❓#NoBindiNoBusiness
Is this Hindu festival advt. or ❓❓#BoycottMalabarGold pic.twitter.com/tWTnKowpTb
@MalabarGold owned by M.P.Ahmed, featured Kareena Kapoor-Khan wearing jewelery without a bindi.
— गोपी व्हनमारे (@Gopi_v7137) April 22, 2022
On any festival in Hindu religion, according to the scriptures, every woman puts kumkum or bindi on her forehead.
#No_Bindi_No_Business @ChormalePriti pic.twitter.com/Bg6SrXtpYa
#NoBindiNoBusiness
— magpienews (@magpienews3) April 22, 2022
Spotted today, on Akshya Tritiya, in Bhopal TOI
Shame! pic.twitter.com/2PDluwA1bK
#Boycott_MalabarGold
— Saheel Bobde (@SaheelBobde) April 22, 2022
Being 100 crore #Hindus in India ?
Why this companies have to be always insult the Religious sentiments ?
In this ad #KareenaKapoor is shown without a bindi #No_Bindi_No_Business pic.twitter.com/64CTHUXJ9M
Kareena Kapoor-Khan, who got married in an Islamic family,
— Ravichandra B M (@RavichandraBM7) April 22, 2022
has made the advertisement famous. Malabar has disrespected the Hindu religious tradition with the money of Hindus for its economic benefits.#Boycott_MalabarGold #No_Bindi_No_Business pic.twitter.com/lNJQ1v6s52