అన్వేషించండి

Samantha: సమంత వార్నింగ్ ఎవరికి? కాజల్ డెలివరీకి, వార్నింగ్‌కు లింక్ ఉందా?

ట్విట్ట‌ర్‌లో సమంత ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? ఆమె చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి? దేని గురించి? కాజల్ డెలివరీకి, సమంత వార్నింగ్‌కు లింక్ ఉందా?

"నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దు...
నా సహనాన్ని అంగీకారమని భావించవద్దు...
నా మంచితనాన్ని బలహీనతగా చూడవద్దు!
ఎప్పుడూ పొరబడకండి"
- ఈ రోజు (ఏప్రిల్ 22న) సమంత చేసిన ట్వీట్‌కు తెలుగులో ఇంచు మించు ఇదే మీనింగ్ వస్తుంది. 'మంచితనానికి ఒక హద్దు ఉంటుంది. జస్ట్ సేయింగ్" అంటూ సమంత ట్వీట్ (Samantha Tweet Goes Viral) చేశారు.

సమంత చాలా పద్దతిగా చెప్పినప్పటికీ... అందులో చాలా అర్థం ఉంది. సూటిగా, స్పష్టంగా ఆమె వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ, సమంత వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? అసలు, ఏమైంది? అనేది మాత్రం తెలియడం లేదు. గత రెండు మూడు రోజులుగా సమంత మీద చాలా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. 

విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి (VD11 Movie Launch) ఎందుకు డుమ్మా కొట్టారనేది ఒకటి! ఆల్రెడీ విజయ్ దేవరకొండ ఆ మీమ్స్ మీద ఫన్నీగా స్పందించారు. ప్రస్తుతం సమంత దుబాయ్‌లో ఉన్నారు. అందువల్ల, రాలేకపోయారు. ఈ సంగతి పక్కన పెడితే... కాజల్ డెలివరీ తర్వాత కూడా సమంత మీద చాలా మీమ్స్ వచ్చాయి.

Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పెళ్ళైన రెండేళ్లకు ఓ చిన్నారికి జన్మనిచ్చారని, హ్యాపీగా సెటిల్ అయ్యారని... సమంత విడాకులు తీసుకున్నారని రకరకాలుగా ట్రోల్స్ చేశారు. కొందరు సమంత పేరు పెట్టి ట్రోల్ చేశారు. మరికొందరు సమంత పేరు లేకుండా ఇన్ డైరెక్టుగా ట్రోల్ చేశారు. అందువల్ల, సమంత కూడా ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చి ఉంటారనేది కొంతమంది నెటిజనుల అభిప్రాయం. అది నిజమా? కాదా? అనేది పక్కన పెడితే... సమంత ట్వీట్ ఎవరిని ఉద్దేశించి? ఆమె వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? అనేది తెలియక చాలా మంది బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అదీ సంగతి!
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Embed widget