అన్వేషించండి

KVN Productions: జననాయగన్ నుంచి కేడీ వరకూ అన్నిటీలో ఎదురీత... కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు దెబ్బ మీద దెబ్బ

KD The Devil Trailer: కోట్ల రూపాయలు పట్టుకుని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని వచ్చిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పుడీ సంస్థకు సెన్సార్ నుంచి మరో షాక్ తగిలింది.

KVN Productions Vs CBFC: ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ పరిస్థితి అసలు ఏమాత్రం బాగా లేదనిపిస్తోంది. ప్రతీ విషయంలో వారికి ఏదో ఒక రూపంలో ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికీ 'జన నాయగన్' థియేటర్లోకి రాలేదు. సంక్రాంతి నుంచి వారు సెన్సార్ బోర్డుతో పోరాడుతూనే ఉన్నారు. ఆన్ లైన్లోకి సినిమా లీకై వచ్చింది గానీ.. థియేటర్లోకి మాత్రం ఇంకా రావడం లేదు. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కి భారీ మొత్తంలో నష్టం వాటిల్లినట్టు తమిళ్ సినిమా ఇండస్ట్రీ వర్గాలే చెబుతున్నాయి. ఇదిలా ఉంటే... ఆ మధ్య యాక్షన్ ప్రిన్స్ ధృవ్ సర్జా (అర్జున్ మేనల్లుడు) హీరోగా నటించిన 'కేడీ ది డెవిల్' నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ దెబ్బకు నేషనల్ వైడ్‌గా చర్చలు స్టార్ట్ అయ్యాయి.

సంజయ్ దత్, నోరా ఫతేహి మీద పిక్చరైజ్ చేసిన పాట సాహిత్యం గురించి చిలికి చిలికి గాలివానలా మారుతుందని గ్రహించి వివాదం పెద్దది కానివ్వకుండా దెబ్బకు ఆ పాటను, లిరిక్స్‌‌ని మార్చేశారు. తాజాగా మరో సమస్య కేవీఎన్‌ను చుట్టుముట్టింది. టీజర్, ట్రైలర్‌లో ఉన్న అభ్యంతరకర సన్నివేశాల్ని తీసివేయమని సెన్సార్ ఒత్తిడి తెచ్చినట్టుంది. అందుకే ఇప్పటికే ఉన్న టీజర్,ట్రైలర్‌ను డిలీట్ చేసి.. మళ్లీ కొత్త వర్షెన్‌ను అప్ లోడ్ చేస్తామని కేవీఎన్ ప్రకటించింది. అన్నట్టు ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తోంది.

Also Read: Kara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' ఒక్కటీ కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థకు కాస్త ఊరట ఇచ్చే సినిమా. మార్చి 26న విడుదల కావాల్సిన ఆ సినిమా వాయిదా పడినా... జూన్ 4న థియేటర్లలోకి రావడం కన్ఫర్మ్. సో... అది కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణకు డబ్బులు తీసుకు వచ్చే సినిమాలా కనబడుతోంది.

Also ReadMamitha Baiju: హీరోకి 42 ఏళ్ళు... మమితకు 24 ఏళ్ళు... ధనుష్ 'కర' విషయంలోనూ

ఇక కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులోనూ క్రేజీ ప్రాజెక్టుల్ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి ప్రాజెక్ట్‌ని కేవీఎన్ నిర్మిస్తోంది. ఈ సినిమా విషయంలోనూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. హరీష్ శంకర్ ఆ మధ్య తనకు కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి అడ్వాన్స్ వచ్చిందని చెప్పారు. ఆయన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతోందో తెలియదు. ఇతర ప్రాజెక్టుల ప్రభావం కావొచ్చు.. బౌండెడ్ స్క్రిప్ట్ విషయంలో కావొచ్చు.. కారణం ఏదైనా కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు రాలేకపోతోంది. అలా కేవీఎన్ పట్టిన ప్రతీ ప్రాజెక్ట్ ఎక్కడోచోట ఏదో ఒక రకమైన సమస్యను ఎదుర్కొంటూనే ఉంటోంది.

Also ReadElli AvrRam Viral Beer Video: లగెత్తరో ఆజాము... కెమెరాలు కనిపించడంతో బీరు బాటిల్‌తో హీరోయిన్ పరార్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget