అన్వేషించండి

Ileana Full Baby Bump : ఇలియానా నిండు గర్భం - దగ్గరలో డెలివరీ డేట్!

ఇలియానా డెలివరీ డేట్ దగ్గరలో ఉందా? అని కొందరు డిస్కస్ చేస్తున్నారు. ఆ మాటలకు కారణం లేటెస్టుగా ఇలియానా పోస్ట్ చేసిన సెల్ఫీ!

గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ (Ileana D'cruz) గర్భవతి. ఈ సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆ విషయాన్ని ఆవిడ సగర్వంగా ఎప్పుడో ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోస్ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే... ఇప్పుడు ఇలియానా కొత్తగా పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీ చూస్తే... బేబీ బంప్ మరింత స్పష్టంగా, పూర్తిగా కనబడుతోంది. 

డెలివరీ డేట్ దగ్గరకు వచ్చిందా?
Ileana's fully grown baby bump : ఇలియానా ఈ రోజు ఓ మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేశారు. అది చూస్తే... నిండు గర్భం కనబడుతోంది. దాంతో  కొందరు డెలివరీ డేట్ దగ్గర పడిందా? అని కామెంట్ చేస్తున్నారు. తాను గర్భవతి అని 14 వారాల క్రితం ఇలియానా అనౌన్స్ చేశారు. అందువల్ల, డెలివరీకి ఇంకా టైమ్ ఉందనుకోవచ్చు.

Also Read : రూ. 150 కోట్ల షేర్ గ్యారెంటీ 'బ్రో'... పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

సముద్ర తీరంలో ఇలియానా & పార్ట్నర్! 
ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి ఆమెపై విమర్శల జడివాన మొదలైంది. ఎందుకంటే... తనకు పెళ్లైనట్టు ఎప్పుడూ ఆమె ప్రకటించలేదు. ప్రేమలో ఉన్నట్టు కూడా చెప్పలేదు. కానీ, కట్రీనా కైఫ్ సోదరుడితో డేటింగ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకూ తెలుసు. 

ఇలియానాకు పెళ్లి కాలేదు కనుక 'పెళ్లి కాకుండా తల్లి ఎలా అవుతున్నావు? ఇది సంప్రదాయమేనా?' అని ఆమెను కొందరు ప్రశ్నించారు. 'నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు?' అంటూ కొంత మంది దారుణంగా, చాలా నీచంగా కామెంట్స్ చేశారు. ఆ విమర్శలను ఇలియానా పట్టించుకోవడం లేదు. హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇలియానా కొన్ని రోజుల క్రితం తన భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అది బేబీ మూన్! అంటే... పార్ట్‌నర్‌తో కలిసి వెళతారు. తన పార్ట్‌నర్‌ ఎవరు? బిడ్డకు తండ్రి ఎవరు? అనేది అప్పుడు అధికారికంగా చెప్పలేదు. అయితే, ఇటీవల తన పార్ట్‌నర్‌ ఫోటో షేర్ చేశారు.

Also Read అనుష్క సినిమా వాయిదా - ప్రభాస్ కజిన్‌కు తిట్లు తప్పవా?

కట్రీనాకు కాబోయే మరదలు ఇలియానా!
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో? ఏమో? బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ (Sebastian Laurent Michel)కు ఇలియానా దగ్గర అయ్యారు. 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రాంలో కట్రీనా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.   

ప్రెగ్నెంట్ అని ఇలియానా ఎలా చెప్పారంటే?
'అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్' (ఇప్పటి నుంచి సాహసయాత్ర మొదలు అయ్యింది) - ఈ కొటేషన్ రాసిన ఉన్న టీ షర్టును ఏప్రిల్ 18న ఇలియానా పోస్ట్ చేశారు. ఆ తర్వాత మెడలో 'అమ్మ' (Mama) అని రాసి ఉన్న చైన్ ధరించిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ రెండూ చూస్తే ఆమె గర్భవతి అని చెప్పడం పెద్ద కష్టం ఏమీ కాదు. ''త్వరలో వస్తుంది. నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలియానాకు సినిమా పరిశ్రమలో పలువురు కంగ్రాట్స్ చెప్పారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget