అన్వేషించండి

Gopichand 33: శివుడిని గుర్తు చేసేలా గోపీచంద్ సినిమా టైటిల్... సంకల్ప్ రెడ్డి మైథాలజీనీ టచ్ చేస్తున్నారా?

Gopichand Sankalp Reddy Movie: 'ఘాజి', 'అంతరిక్షం' సినిమాల ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి శివుడిని గుర్తు చేసే టైటిల్ ఖరారు చేశారట.

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా సినిమాకు పరమ శివుడిని గుర్తు చేసే క్రేజీ టైటిల్ ఖరారు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ . ఆ వివరాల్లోకి వెళితే...

గోపీచంద్ 33వ సినిమా 'శూల'!
'ఘాజి', 'అంతరిక్షం'తో విమర్శకుల ప్రశంసలతో పాటు దేశభక్తి సినిమాలు కోరుకునే ప్రేక్షకుల అభినందనలు అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy). ఆయన దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం మీద శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆ హిస్టారికల్ సినిమాకు 'శూల' అనే టైటిల్ ఖరారు చేశారట.

Gopichand 33: శివుడిని గుర్తు చేసేలా గోపీచంద్ సినిమా టైటిల్... సంకల్ప్ రెడ్డి మైథాలజీనీ టచ్ చేస్తున్నారా?

Gopichand 33rd movie title: గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్, వీడియో గ్లింప్స్‌ విడుదల చేసింది. అందులో గోపీచంద్ లుక్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. పొడవాటి జుట్టు, నుదిటిపై వీర తిలకంతో కనిపించారు. మంచు కొండల్లో ఉన్నారు. సినిమాలో ఒక ప్రదేశానికి ప్రాముఖ్యం ఉందని, ఆ ప్రాంతం పేరు 'శూల' అని, అదే టైటిల్ అయ్యిందని సమాచారం. మరి ఆ మంచు కొండలు ఉన్న ప్రాంతం పేరు 'శూల'నా? లేదంటే మరొకటా? అనేది వెయిట్ చేస్తే తెలుస్తుంది. 'శూల' అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శివుని చేతిలో త్రిశూలం. అమ్మవారి దేవాలయాల్లోనూ శూలాలు ఉంటాయి. మరి, సంకల్ప్ రెడ్డి ఏం ప్లాన్ చేశారో?

Also Readప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా

'ఘాజి', 'అంతరిక్షం' తర్వాత సంకల్ప్ రెడ్డి మరోసారి దేశభక్తి సినిమా తీస్తున్నారు. మన దేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని వెండితెరపైకి తీసుకు వస్తున్నారని, ఏడవ శతాబ్దం నేపథ్యంలోని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది.

Also Read'గేమ్ చేంజర్' అసలు నిర్మాత ఎవరు? జీ స్టూడియోస్, 'దిల్' రాజు మధ్య ఏం జరిగింది? తెరపైకి కొత్త కాంట్రవర్సీ

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget