అన్వేషించండి

Jaragandi Song: జరగండి జరగండి... రామ్ చరణ్ బర్త్ డేకి శంకర్ స్టైల్ సాంగ్

Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమాలో 'జరగండి... జరగండి' సాంగ్ విడుదల చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఆయన అభిమానులకు 'గేమ్ ఛేంజర్' యూనిట్ ఓ గిఫ్ట్ ఇచ్చింది. 'జరగండి... జరగండి' సాంగ్ విడుదల చేసింది. ఈ పాట ఎలా ఉంది? తమన్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం ఎలా ఉన్నాయి? అనేది ఒక్కసారి చూడండి.

రామ్ చరణ్ కాదు... శంకర్ స్టైల్ సాంగ్!
సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Shankar Director)కు ఒక స్టైల్ ఉంది. ఆయన తీసిన 'అపరిచితుడు'లో 'కొండా కాకి కొండేదానా' (రండక రండక) సాంగ్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత నుంచి తన ప్రతి సినిమాలో అటువంటి సాంగ్ ఒకటి ఉండేలా చూసుకుంటున్నారు శంకర్. 'జరగండి... జరగండి' సాంగ్ వింటే ఆ సాంగ్ గుర్తుకు రావడం గ్యారంటీ. ఇది పక్కా శంకర్ స్టైల్ సాంగ్ అని చెప్పాలి. సంగీత దర్శకుడు తమన్ ఆ మాస్ & పెప్పీ స్టైల్ మిస్ కాకుండా చూసుకున్నారు.

రామ్ చరణ్ స్టైల్... కియారా గ్లామర్ సూపర్!
'జరగండి... జరగండి...' సాంగ్ ట్యూన్, లిరిక్స్ వంటి వాటితో సంబంధం లేకుండా రామ్ చరణ్ స్టైల్ అభిమానుల్ని అట్ట్రాక్ట్ చేయడం గ్యారంటీ. కియారా అడ్వాణీతో ఆయన వేసిన స్టెప్పులు, ఆమె గ్లామర్ సైతం పాటలో హైలైట్ అయ్యాయి. మధ్యలో విజువల్స్ కాసేపు చూపించినా... బావున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన స్టైల్ స్టెప్స్ కంపోజ్ చేశారు. 

సిస్టమ్ తప్పిస్తే మొగుడండీ...
పూల పక్కపై సర్జికల్ స్ట్రైక్!
సాంగ్ వింటే, ఆ విజువల్స్ చూస్తే.... హీరో హీరోయిన్స్ మధ్య మాంచి డ్యాన్స్ నంబర్ అని అర్థం అవుతుంది. అయితే... పాట మధ్యలో కాస్త హీరో క్యారెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్. 'సిస్టమ్ తప్పిస్తే మొగుడు అండీ' అంటూ హీరోయిన్ చేత చెప్పించారు. 
ఓవరాల్ లిరిక్స్ చూస్తే... సాహిత్యం పరంగా ప్రయోగాలు, ఆంగ్ల పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. 'మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ...', 'పూల పక్కపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తడే' అంటూ మాసీ లిరిక్స్ రాశారు. అయితే సాహిత్యంలో అంత గొప్పగా లేదు ఈ పాట. కానీ, మాస్ జనాల్ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Readపృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

రామ్ చరణ్, కియారా అడ్వాణీ జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ సంస్థలో 50వ చిత్రమిది. తెలుగమ్మాయి అంజ‌లి మరో కథానాయిక. సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర ఇతర తారాగణం.

Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్


ఈ చిత్రానికి రచయితలు: ఎస్‌.యు. వెంక‌టేశ‌న్‌, ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ & వివేక్‌, స్టోరీ లైన్‌: కార్తీక్ సుబ్బ‌రాజ్‌, మాటలు: సాయిమాధ‌వ్ బుర్రా, సహ నిర్మాత: హ‌ర్షిత్‌, ఛాయాగ్రహణం: ఎస్‌. తిరుణావుక్క‌ర‌సు, సంగీతం: త‌మ‌న్, నిర్మాత‌లు:  దిల్ రాజు & శిరీష్‌, ద‌ర్శ‌క‌త్వం : శంక‌ర్.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్

వీడియోలు

Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget