అన్వేషించండి

Shankar: 'గేమ్ చేంజర్' విడుదల తర్వాతే... కమల్ 'ఇండియన్ 3' రిలీజ్, రూమర్స్ మీద శంకర్ అప్డేట్

Game Changer: 'గేమ్ చేంజర్' విడుదల హడావిడిలో ఉన్నారు దర్శకుడు శంకర్.‌ దీనికి ముందు ఆయన కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2', 'ఇండియన్ 3' స్టార్ట్ చేశారు. ఇండియన్ మూడో పార్ట్ విడుదలపై అప్డేట్ ఇచ్చారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందించిన 'గేమ్ చేంజర్' (Game Changer) విడుదల పనులలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు.‌ ఇప్పుడు ఆయన దృష్టి అంతా ఈ సినిమా మీదే ఉంది. అయితే, దీని కంటే ముందు మొదలైన కమల్ హాసన్ 'ఇండియన్ 3' సంగతి ఏంటి? ఓ తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాపై శంకర్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే...

'గేమ్ చేంజర్' విడుదల తర్వాతే...
కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు') సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక క్లాసిక్.‌ అది విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీశారు. అయితే... 'ఇండియన్ 2' థియేటర్లలో ఆశించిన స్పందన అందుకోలేదు.‌‌ 

'ఇండియన్ 2' విడుదలకు ముందు ఇండియన్ ‌3 అనౌన్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే, విడుదల ఎప్పుడు? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. మధ్యలో బోలెడు పుకార్లు వచ్చాయి. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు శంకర్.

Shankar On Indian 3 Release: ''ఈ 'గేమ్ చేంజర్'‌ విడుదల తర్వాత 'ఇండియన్ 3' పనులు ప్రారంభిస్తా. విడుదల తేదీ గురించి కూడా రామ్ చరణ్ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తా'' అని శంకర్ పేర్కొన్నారు. అది సంగతి.

Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?


'ఇండియన్ 3' ఓటీటీలో విడుదల అవుతుందా?
Indian 3 Release Date: 'ఇండియన్ 3' వార్తల్లో ఉండడం ఇది ఏమీ తొలిసారి కాదు. గతంలో ఓసారి‌ ఆ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది.‌ ఆ సమయంలో దర్శకుడు శంకర్, అలాగే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పుకార్లను కొట్టిపారేసింది. తమ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేస్తామని ఆ తర్వాతే ఓటీటీలో విడుదల అవుతుందని తెలిపింది.

Also Read: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget