అన్వేషించండి

Naga Chaitanya Samantha : విడాకుల తర్వాత ఒకే పెళ్లికి వేర్వేరుగా చై, సామ్... ఒకరు భార్యతో, మరొకరు భర్తతో!

Naga Chaitanya Sobhita Dhulipala : విడాకుల తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సమంత ఒకే పెళ్లి వేడుకకు హాజరయ్యారు. చై, శోభిత దంపతులు, సమంత, రాజ్ కపుల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Naga Chaitanya Samantha Attend Same Wedding Reception In Hyderabad : ఏషియన్ సినిమాస్ అధినేత, కుబేర, లవ్ స్టోరీ వంటి చిత్రాల నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సహా నాగార్జున దంపతులు, వెంకటేశ్, రవితేజ, రానా ఇలా టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, ఓ రెండు జంటలు మాత్రం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకకు అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు, స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరు దంపతులు కూడా హాజరయ్యారు. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త రాజ్ చేయి పట్టుకుని ఫోటోగ్రాఫర్లను దాటుకుంటూ సమంత వేదిక వద్దకు వెళ్లారు. ఆమె పర్పుల్, గోల్డ్ కలర్ శారీలో మెరిశారు. అంతకు ముందే అక్కడకు వెళ్లిన నాగ చైతన్య, శోభిత దంపతులు బయటకు వస్తూ కనిపించారు. చై స్టైలిష్ షూట్ ధరించగా... శోభిత బ్లూ పింక్ చీరలో ఆకట్టుకున్నారు. మరి వీరు ఎదురెదురు పడ్డారా లేదా అనేది తెలియలేదు. 

కొత్త జీవితాల్లో...

'ఏ మాయ చేశావే' మూవీలో జంటగా నటించిన చై, సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. 2024లో డిసెంబరులో శోభితను వివాహం చేసుకున్నారు నాగ చైతన్య. సమంత గతేడాది డిసెంబరులో డైరెక్టర్ రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు. రాజ్‌కు కూడా ఇది రెండో వివాహం. చైతన్య, సమంత ఇద్దరూ తమ కొత్త జీవితాలను ప్రారంభించారు. న్యూ జర్నీ మొదలైన తర్వాత ఒకే వేడుకకు హాజరు కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Also Read : ఓటీటీలోకి 40 కోట్ల రీసెంట్ బ్లాక్ బస్టర్ - డార్క్ కామెడీ 'భరతనాట్యం 2' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Also Read : మెగా కోడలి సతీ లీలావతి To స్పిరిట్ - ప్రభాస్, సందీప్ వంగా మూవీ కాదు... ఈ వారం థియేటర్లలో సినిమాలివే!

కెరీర్ పరంగా బిజీ బిజీ

అటు నాగ చైతన్య, ఇటు సమంత కెరీర్ పరంగా ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. తండేల్ సక్సెస్ తర్వాత చై సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'వృషకర్మ'తో బిజీగా ఉన్నాడు. విరూపాక్ష వంటి హిట్ థ్రిల్లర్ రూపొందించిన కార్తీక్ దండు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక సమంత... నందిని రెడ్డి దర్శకత్వంలో 'మా ఇంటి బంగారం' మూవీ చేశారు. ఆమె భర్త రాజ్ నిడిమోరు దీనికి స్టోరీ అందించారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 15న మూవీ రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
Modern Missamma Lyrics - మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget