అన్వేషించండి

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్

Varalaxmi Sarathkumar Reaction : హీరోయిన్ వరలక్ష్మికి డైరెక్టర్ సంజీవ్ సారీ చెప్పారు. ప్రెస్ మీట్‌లో కావాలని అలా మాట్లాడలేదని... తప్పులు దొర్లాయని అన్నారు. దీనికి వరలక్ష్మి అపాలజీ యాక్సెప్ట్ చేశారు.

Director Sanjeev Megoti Apologised Varalaxmi Sarathkumar : 'పోలీస్ కంప్లైంట్' మూవీ ప్రమోషన్లలో పాల్గొనకుండా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కూడా రియాక్ట్ అవుతూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. వివాదం ముదరడంతో డైరెక్టర్ సంజీవ్ సారీ చెప్పారు.

'సారీ వరలక్ష్మి గారు'

పోలీస్ కంప్లైంట్ షూటింగ్ టైంలో తన చేతికి గాయమైనా వచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ సపోర్ట్ చేశారని చెప్పారు డైరెక్టర్ సంజీవ్. 'వరలక్ష్మి  గారి కోసమే ఈ సినిమా స్టోరీ రెడీ చేసుకున్నా. షూటింగ్‌లో కానీ స్క్రిప్ట్‌లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ కాపీ లేట్ కావడం వల్ల వరలక్ష్మి గారితో ఓ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. ప్రెస్ మీట్‌లో నేను వల్గర్‌గా మాట్లాడలేదు. కొన్ని మాటలు దొర్లాయి. వాటికి వరలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నా.

ఆవిడతో మా టీంకు మంచి బాండింగ్ ఉంది. ప్రెస్ మీట్‌లో చిన్న కామెంట్ వల్ల వరలక్ష్మి ఫీల్ కావడం, నేను కూడా హర్ట్ అయ్యా. వీడియో వైరల్ అయిన తర్వాత నాకు చాలా ఫోన్స్ వచ్చాయి. ఇంకోసారి ఈ తప్పిదం జరగదు. ఈ తప్పులన్నీ మర్చిపోయి సినిమాను ఆదరించండి.' అని చెప్పారు.

Also Read : Isakapatnam OTT : ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

సారీ యాక్సెప్టెడ్

దీనికి వరలక్ష్మి సారీ యాక్సెప్టెడ్ అంటూ ట్వీట్ చేశారు. 'సారీ యాక్సెప్టెడ్. న్యాయం, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తాయి. ఈ విషయంలో ఇంత వేగంగా స్పదించినందుకు తెలుగు నిర్మాతల మండలికి థాంక్స్.' అని ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే? 

పోలీస్ కంప్లైంట్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌కు ఆమె హాజరు కాకపోవడంపై ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సంజీవ్ రియాక్ట్ అయ్యారు. వరలక్ష్మి డబ్బింగ్‌‌కు కూడా సరిగ్గా హాజరు కాలేదని... రామ్ చరణ్ లాంటి వారే పెద్ది కోసం అంతలా ప్రమోషన్స్ చేస్తుంటే మీరెందుకు రారు? మేడమ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా... వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు.

వారికి అవసరం ఉన్నప్పుడల్లా అందుబాటులో ఉన్నానని... ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. 'మొరిగే కుక్కలు కరవవు. కరిచే కుక్కలు మొరగవు. నేను మొరగను కరుస్తా...' అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. డైరెక్టర్ అపాలజీతో వివాదానికి చెక్ పడిందనే చెప్పాలి.

Also Read : Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget