అన్వేషించండి

Director Maruthi : మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ - ది రాజాసాబ్ తప్పులు రిపీట్ కాకుండా... రామయ్య ఆశీస్సులతో...

The Raja saab : డైరెక్టర్ మారుతి తన నెక్స్స్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Director Maruthi About His Next Movie : ప్రభాస్ ది రాజా సాబ్ ఫెయిల్యూర్ తర్వాత డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ నవమి సందర్బంగా తన తర్వాత మూవీపై ఎమోషనల్ పోస్ట్ చేశారు మారుతి.

ఎవ్రీ జర్నీ ఓ లెర్నింగ్

ఇండస్ట్రీలో ప్రతీ ప్రయాణం ఓ అభ్యాసమే అని అభిప్రాయపడ్డారు డైరెక్టర్ మారుతి. 'శ్రీరామనవమి సందర్భంగా ఆ రామయ్య ఆశీస్సులతో నా తదుపరి రచనకు తుది మెరుగులు దిద్దుతున్నందుకు నేను కృతజ్ఞుడిని. నన్ను నిరంతరం ఎంకరేజ్ చేస్తూ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్న ఆడియన్స్, శ్రేయోభిలాషులు, మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

మీలో ప్రతీ ఒక్కరినీ నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. మీ ప్రశంసలు, సపోర్ట్ పొందడానికి నేను నా వంతు ప్రయత్నాలు చేసి, చిత్త శుద్ధితో కృషి చేస్తాను.' అంటూ ట్వీట్ చేశారు.

Also Read : మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్

సంక్రాంతి స్పెషల్‌గా

ఈ ఏడాది సంక్రాంతికి ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ప్రభాస్ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారర్ ఫాంటసీగా వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేసేలా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శలు మూటగట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తీసినా... రిలీజ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా మారుతిపై ట్రోలింగ్ సాగింది. 

ఈ క్రమంలో పోగొట్టుకున్న చోటే మళ్లీ హిట్ కొట్టాలని మారుతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే ఈ మూవీ డీటెయిల్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

హీరో ఎవరంటే?

ఈ మూవీకి 'హే పొంగల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. తనదైన మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. మరి హీరో ఎవరనే దానిపై సస్పెన్స్ వీడలేదు. మెగా హీరోతో ఈ మూవీ ట్రాక్ ఎక్కించేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నారట. వరుణ్ తేజ్ ఆ హీరో అంటూ ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఏ సంక్రాంతికి అయితే విమర్శలు ఎదుర్కున్నారో అదే సంక్రాంతికి హిట్ కొట్టి జెండా పాతాలని చూస్తున్నారట. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానుంది. మారుతికి సన్నిహితంగా ఉండే ఓ నిర్మాణ సంస్థ ఇది నిర్మించనుందని ఫిలింనగర్ వర్గాల టాక్.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Varanasi Title Controversy: వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్... రాజమౌళి - మహేష్ సినిమాకు నో టెన్షన్
వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్... రాజమౌళి - మహేష్ సినిమాకు నో టెన్షన్
Jana Nayakudu Collection: జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget