అన్వేషించండి

Raajadhani Files: 3 రాజధానులు ఉంటే మీకేంటి సమస్య? జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కు.. ‘రాజధాని ఫైల్స్’ డైరెక్ట‌ర్ జవాబు ఇది

Raajadhani Files: ఏపీలో రాజ‌కీయాలు సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. పోటా పోటీగా సినిమాలు వ‌స్తున్నాయి. ‘వ్యూహం’ 23న రిలీజ్ అవుతుండ‌గా.. ‘రాజ‌ధాని ఫైల్స్’ ఫిబ్ర‌వ‌రి 15న థియేట‌ర్ల‌లోకి రానుంది.

Raajadhani Files Director Bhanu About movie: ఏపీలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. వ్యూహ.. ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నాయి పార్టీలు. దాంట్లో ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో జ‌నాల్ని ఆక‌ట్టుకునేందుకు, ఓట‌ర్ల‌ను.. త‌మ‌వైపు తిప్పుకునేందుకు సినిమాలను ఉప‌యోగించుకుంటున్నాయి. చంద్ర‌బాబు, లోకేశ్, ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా ఇప్ప‌టికే ఆర్జీవీ తెర‌కెక్కించిన ‘వ్యూహం’ ఫిబ్ర‌వ‌రి 23న రిలీజ్ అవుతుండ‌గా.. రాజ‌ధాని రైతులు ప‌డుతున్న క‌ష్టాల‌ను చూపిస్తూ.. ‘రాజ‌ధాని ఫైల్స్’ టైటిల్‌తో ఓ మూవీ వస్తోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 15న రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించింది. ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. 

రాజ‌కీయ హంగులు లేవు.. 

రాజ‌ధాని అంశంలో ఏపిలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూపిస్తూ తెరకెక్కించిన‌ సినిమానే ‘రాజ‌ధాని ఫైల్స్’. మూవీ విడుదల నేపథ్యంలో ‘రాజధాని ఫైల్స్’ డైరెక్టర్ భాను విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. మూడు రాజ‌ధానులు ఉంటే మీ కేంటి అని ప్రశ్నించాడు. ఇందుకు ఆయన బదులిస్తూ.. ‘‘ మూడు రాజ‌ధానులు ఉంటే ఏమువుతుంది? ఒక రాజ‌ధాని ఉంటే ఏమ‌వుతుందో? సినిమాలో చూపించాను. ముగ్గురు అమ్మ‌లు ఉంటే ఏంటి?  ముగ్గురు నాన్న‌లు ఉంటే ఏంటి? అనేది చూపించాను. ఏ రైతు భూమి ఇచ్చాడో వాళ్ల గురించి చూపిస్తున్నాను. వాళ్ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని చూసి సినిమా తీశాను. ఫిక్ష‌న‌ల్ గా క‌థ చెప్పాలి కాబ‌ట్టి రాష్ట్రం పేరు, ప్రాంతం పేరు మార్చుకున్నాను. పొలిటీషియ‌న్స్ ఎవ‌రు ఎవ‌రినైనా ఏమైనా అనొచ్చు, తిట్టుకోవ‌చ్చు. కానీ, సినిమా వాళ్ల‌కు అలాకాదు.. అందుకే, ఫిక్ష‌న‌ల్ గా చెప్పాను. చాలా సినిమాలు స‌మ‌స్య‌ను చెప్తాయి. సొల్యూష‌న్ చెప్ప‌వు. నేను ఈ సినిమాలో సొల్యూష‌న్ కూడా చెప్పాను. ప్ర‌ధాని మోడీ కూడా అపీల్ చేసేలా క్లైమాక్స్ ఉంటుంది. జ‌రిగింది చెప్తాం, జ‌రుగుతున్నది చెప్తాం, జ‌ర‌గ‌బోయేది కూడా ఈ సినిమాలో చెప్పాను.  నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుందో అని ఆలోచించి సొల్యూష‌న్ రాసుకున్నాను. ఇక రాజ‌ధాని రైతుల‌ను ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ్వ‌రూ ఓదార్చ‌లేదు. ఎవ్వ‌రూ ఓదార్చ‌లేదు కాబ‌ట్టే ఇప్ప‌టికీ పోరాడుతున్నారు. అందుకే, బాధ‌పెట్టిన వాళ్లు, బాధ‌ప‌డిన వాళ్ల గురించి చెప్పాం. రాజ‌కీయంగా సినిమా ట‌చ్ చేయ‌లేదు. సినిమా అంటే వ్యాపార‌మే కాదు.. సామాజిక బాధ్యత కూడా. సామాజిక బాధ్య‌త‌తోనే డైరెక్ష‌న్ చేశాను. పొలిటిక‌ల్ హంగులు పెట్ట‌లేదు ఈ సినిమాకి ’’ అని చెప్పారు డైరెక్ట‌ర్ భాను.  

ఏపీలో గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించి భూ సేక‌ర‌ణ కూడా చేసింది. అయితే, ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల ప్ర‌పోజ‌ల్ తెచ్చింది. దీంతో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కారు. ఆందోళ‌న చేస్తూనే ఉన్నారు. పాద‌యాత్రలు చేశారు. నిర‌స‌న‌లు చేశారు. ఈ ప‌రిస్థితుల‌ను చూపిస్తూ తీసిందే ‘రాజ‌ధాని ఫైల్స్’. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట లుక్, ట్రైల‌ర్ ఎంతోమందిని ఆక‌ట్టుకుంది. ట్రైల‌ర్ లోని ఒక్కో డైలాగ్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ‘రాజ‌ధాని ఫైల్స్’.  

Also Read: నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ - ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆరే గొప్ప‌ అంటూ స్టేట్‌మెంట్

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget