అన్వేషించండి

Shivam Bhaje: శివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా - ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు

Shivam Bhaje Director Apsar: అశ్విన్ బాబు హీరోగా నటించిన 'శివం భజే'కు ముస్లిం వ్యక్తి అప్సర్ దర్శకత్వం వహించారు. సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దేవుని మీద సినిమాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మైథలాజికల్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. 'అఖండ', 'హను - మాన్' సినిమాలు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మైథాలజీ టచ్ కాన్సెప్ట్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమా 'శివం భజే' (Shivam Bhaje Movie). ఆ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమా తీసినది ముస్లిం కావడమే.

ముస్లిం తీసిన శివుని సినిమా.... నో కాంట్రవర్సీ!
ఇప్పటి వరకు తెలుగు చిత్రసీమలో హిందూ దేవుళ్ళ నేపథ్యంలో తీసిన సినిమాలు గమనిస్తే... ఆయా సినిమాలకు దర్శక రచయితలుగా హిందువులే కనిపించారు. ఈ 'శివం భజే' స్పెషాలిటీ ఏమిటంటే... దీని దర్శకుడు అప్సర్ ముస్లిం. అవును... ఆ మాట నిజమే!

'శివం భజే'లో హీరోకి శివుడు అంటే కోపం. తన చిన్నతనంలో ఓ ఇద్దరు దొంగలు శివాలయం నుంచి డబ్బు, నగలు దోచుకోవడం చూసిన తన తండ్రి పట్టుకోవడానికి వెళ్లగా... రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తర్వాత నుంచి శివునికి దణ్ణం పెట్టడం మానేస్తాడు. దేవుడు పేరుతో దానం కోరే వాళ్ళు అంటే కూడా అతడిని పడదు. ఇక, శివుడు - కాల భైరవుడు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఏ సన్నివేశంలో అయినా సరే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తీశారు అప్సర్. అందుకు అతడి మీద కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

'గంధర్వ'లో యాంటీ ఏజింగ్ వంటి వినూత్న కాన్సెప్ట్‌తో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాడు అప్సర్. ఇప్పుడు 'శివం భజే'తో మరోసారి ఆగస్టు 1న ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శివుని నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు, పాటలకు గూస్ బంప్స్ వచ్చాయని ఆడియన్స్ చెప్పడం ఆయనకు పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పవచ్చు.

Also Read: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు


అప్సర్ దర్శకత్వ శైలి, మేకింగ్ గురించి ఇండస్ట్రీ జనాలు, ఆడియన్స్ అంతా  ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. డివోషనల్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఎంగేజ్ చేయడంలో ఆయన పాస్ అయ్యారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని రైటింగ్, మేకింగ్, టేకింగ్ బావున్నాయి. అతనికి మరిన్ని అవకాశాలు ఈ సినిమా తెస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

'హిడింబ' డిఫరెంట్ అటెంప్ట్ అని ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి అశ్విన్ బాబు స్టోరీ సెలక్షన్ పట్ల ప్రశంసలు వచ్చాయి. అందుకని, 'శివం భజే'కు మంచి ఓపెనింగ్స్ ల లభించాయి. ఒక యూనిక్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అప్సర్ తెరకెక్కించిన తీరు... గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి ఉన్నత నిర్మాణ విలువలు తోడు కావడంతో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వచ్చాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది.

Also Read: కేరళ వయనాడ్ బాధితుల సహాయార్థం రష్మికా మందన్నా భారీ విరాళం - నేషనల్ క్రష్ ఎంత ఇచ్చారంటే?

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget