అన్వేషించండి

Dhee Celebrity Special Promo: జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగిన 'ఢీ' - బుల్లితెరపై శ్రీరామనవమి స్పెషల్, ఆకట్టుకుంటున్న ప్రోమో

Dhee Show : ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ డ్యాన్స్‌ షో ప్రోమో తాజాగా విడుదలైంది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా స్టేజ్‌ జై శ్రీరామ్‌ నామస్మరణతో మారుమ్రోగింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

Sri Rama Navami Special Dhee Celebrity Promo: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన షోలో 'ఢీ' ఒకటి (Dhee Dance Show). ఎంతోకాలంగా ఈ డ్యాన్స్‌తో బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఇప్పటికే ఎన్నో సీజన్లు పూర్తి చేసుకున్న ఈ డ్యాన్స్‌ షో ప్రస్తుతం 'ఢీ సెలబ్రిటీ స్పెషల్‌' సీజన్‌ను జరుపుకుంటుంది. ఈసారి ఈ షోకు నటుడు నందు హోస్ట్‌ చేస్తుండగా.. జానీ మాస్టర్‌ (Johny Master), గణేష్‌ మాస్టర్‌, హీరోయిన్‌ ప్రణిత జడ్జస్‌గా వ్యవహరిస్తున్నారు.

బుల్లితెర సెలబ్రిటిస్‌తో డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ ఇస్తూ బుల్లితెర ఆడియన్స్‌ అలరిస్తోంది ఈ సీజన్‌. వచ్చేవారం శ్రీరామ నవమి (Srirama navami) రాబోతుంది. ఈ సందర్భంగా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్పెషల్‌ ఎపిసోడ్‌ నిర్వహించారు. ఢీ స్టేజ్‌పై డ్యాన్స్‌లతోనే జై శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఇందుకు సంబంధించి ప్రోమో తాజాగా విడుదలైంది. ఇది బాగా ఆకట్టుకుంటోంది.  

Dhee Celebrity Special Promo: జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగిన 'ఢీ' - బుల్లితెరపై శ్రీరామనవమి స్పెషల్, ఆకట్టుకుంటున్న ప్రోమో

'శ్రీ ఆంజనేయం' పాటకు ఢీ కంటెస్టెంట్స్‌ తమ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. చిన్నపాటి శ్రీరామ కథను స్టేజ్‌పై ఆవిష్కరించారు. దీంతో అక్కడున్న వారంత జై శ్రీరామ్‌ జై శ్రీరామ్‌ అంటూ భక్తిని చాటుకున్నారు. ఈ పర్ఫామెన్స్‌ అవుతున్న క్రమంలో సీతారాముడు ఎంట్రీ రాగానే షోలో ఉన్నవారంత నిలబడి భక్తి తన్మయత్వంలోకి వెళ్లారు. అంతా కంటెస్టెంట్స్‌ శ్రీరాముడిపై ఆంజనేయుడి భక్తిని డ్యాన్స్‌తో చూపించారు. ఇక తర్వాత మిగతా కంటెస్టెంట్స్‌ అంతా కూడా తమదైన పర్పామెన్స్‌తో జడ్జస్‌ని ఆకట్టుకున్నారు. అలాగే మధ్య హీరోయిన్ సీరత్ కపూర్ కాపేపు సందడి చేసింది. కంటెస్టెంట్ తో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. 

Dhee Celebrity Special Promo: జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగిన 'ఢీ' - బుల్లితెరపై శ్రీరామనవమి స్పెషల్, ఆకట్టుకుంటున్న ప్రోమో

ఇక స్పెషల్‌ షోలో జానీ మాస్టర్‌, గణేష్‌ మాస్టర్లు కూడా స్టేజ్‌పై కాలు కదిపారు. తమదైన స్టెప్పులతో షోలో మరింత జోష్‌ నింపారు. ఇలా శ్రీరామ నవవి స్పెషల్‌ ఎపిసోడ్‌.. స్పెషల్‌ పర్ఫామెన్స్‌తో ప్రత్యేకంగా సాగింది. ఈసారి ఎలిమినేషన్‌లో ఉండటంతో చివరిలో షోలో కాస్తా టెన్షన్‌ వాతావారం నెలకొంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌ ఓటింగ్‌ తీరు జానీ మాస్టర్‌కి ఆగ్రహం తెప్పించినట్టు చూపించారు. ఈ ప్రోమో చివరిలో జానీ మాస్టర్‌ అసహనంతో షో వీడి వెళ్లిపోతూ కనిపించారు. కంటెస్టెంట్స్‌ ఓటింగ్‌ విషయంలో ఫేర్‌ లేదని, ఒకరి ఇన్‌ఫ్లూయోన్స్‌ అన్‌ఫేర్‌ ఓటింగ్‌ జరిగిందని తేలిపోయింది.

Dhee Celebrity Special Promo: జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగిన 'ఢీ' - బుల్లితెరపై శ్రీరామనవమి స్పెషల్, ఆకట్టుకుంటున్న ప్రోమో

షో నుంచి బయటకు వెళ్లబోతున్నా ఆయన.. అరుస్తూ ఎవడో సైగా చేశాడంటా వీడు ఇచ్చాడంటూ.. ఢీ అంటే జోక్‌గా ఉందా..లైఫ్‌ అంటూ జానీ మాస్టర్‌ కంటెస్టెంట్స్‌పై అరిచినట్టు ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత ఢీ అంటే ఆటలుగా అనిపిస్తుందా? మీకు అంటూ కంటెస్టెంట్స్‌పై అరిచాడు. ఇక ఆగ్రహంతో మైక్‌ విసిరి తీవ్ర అసహనం చూపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలేం జరిగింది, జానీ మాస్టర్‌ ఆగ్రహానికి కారణం ఏంటన్నది క్లారిటీ రావాలంటే పూర్తి ఎపిసోడ్‌ వరకు వేచి ఉండాల్సిందే. 

Dhee Celebrity Special Promo: జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగిన 'ఢీ' - బుల్లితెరపై శ్రీరామనవమి స్పెషల్, ఆకట్టుకుంటున్న ప్రోమో

Also Read: నేను బాగున్నాను, ఎవరూ టెన్షన్ పడకండి, మళ్లీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: షాయాజీ షిండే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget